AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: అయ్యా బాబోయ్.. జాన్వీలో ఈ టాలెంట్ ఉందా..? ఫోటోస్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇప్పుడు సినీరంగంలో అత్యధిక క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. తాజాగా ఈ బ్యూటీ తనలో దాగున్న మరో టాలెంట్ బయటపెట్టింది.

Janhvi Kapoor: అయ్యా బాబోయ్.. జాన్వీలో ఈ టాలెంట్ ఉందా..? ఫోటోస్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Janhvi Kapoor
Rajitha Chanti
|

Updated on: Nov 20, 2024 | 7:25 AM

Share

అతి తక్కువ సమయంలోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ధడక్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్లకు భిన్నంగా విభిన్నమైన కంటెంట్, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ నటిగా ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంచుకుంటూ జనాలకు దగ్గరయ్యింది. ఇన్నాళ్లు హిందీ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా దూసుకుపోయిన జాన్వీ ఇటీవలే దేవర సినిమాతో సౌత్ అడియన్స్ ముందుకు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటించి ఇటు తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఇప్పడు అటు నార్త్.. ఇటు సౌత్ లోనూ వరుస ఆఫర్స్ అందుకుంటుంది.

ఇదిలా ఉంటే.. నటిగా అద్భుతమైన నటనతో మెప్పిస్తూ అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకున్న జాన్వీ.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా జాన్వీ షేర్ చేసిన కొన్ని ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అందులో జాన్వీ చేతిలో కొన్ని పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి. ‘మా నాన్న నన్ను పెయింటింగ్స్ పట్టుకుని స్టూడెంట్ లాగా ఫోటోస్ దిగమని చెప్పాడు. అలా దిగితే ఆయన ఆ ఫోటోలను తన ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేసుకోవచ్చని.. ఇంకా ఆ పెయింటింగ్స్ కు హైప్ ఇస్తారని’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో జాన్వీ పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

అయితే ఆ పెయింటింగ్స్ అన్నింటిని జాన్వీ వేసినట్లుగా తెలుస్తోంది. దీంతో నటిగా మెప్పిస్తోన్న జాన్వీ ఈ టాలెంట్ కూడా ఉందా అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇకపోతే ప్రస్తుతం జాన్వీ తెలుగులో భారీ ప్రాజెక్ట్ చేస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ప్రాజెక్టులో జాన్వీ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
"పేదవారితో ఇళ్లు వేయించి కబ్జా చేస్తున్న వారిని పట్టుకోరా?:"
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!