రూ. 99 కే చికెన్ బిర్యానీ అమ్మితే ఓనర్‌కు నిజంగా ఎంత మిగులుతుంది? కళ్లు బైర్లు కమ్మే అసలు లెక్క ఇదే!
హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా రూ. 99 కే చికెన్ బిర్యానీ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇంత తక్కువ ధరకు బిర్యానీ అమ్మితే యజమానికి అసలు లాభం వస్తుందా? తెల్లవారుజాము నుంచి రాత్రి షట్టర్ దించే వరకు ఒక బిర్యానీ పాయింట్ గల్లా పెట్టె వెనుక జరిగే అసలు లెక్కేంటో తెలుసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
