ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ ఆ ముద్దుగుమ్మ.. ఎవరంటే
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం అభిమానులకు ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా ప్రత్యేక సందర్భాల్లో నటీనటులు పంచుకునే అరుదైన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా బాలల దినోత్సవం సందర్భంగా ఓ బుల్లితెర నటి తన చిన్ననాటి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
