AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagapathi babu : ‘అరవింద సమేత’కు మించిన ఈవిల్‌ క్యారెక్టర్..ర‌జ‌నీ సినిమాలో త‌న పాత్ర గురించి జ‌గ్గూ భాయ్ హింట్

లాక్‌ డౌన్‌లో ఫ్రీ టైం దొరికటంతో సీనియర్‌ నటులు సోషల్ మీడియాలో యాక్టివ్‌ అయ్యారు. ఈ లిస్ట్‌లో వర్సటైల్‌ స్టార్ జగపతి బాబు కూడా ఉన్నారు. గతంలో పెద్దగా సోషల్ మీడియాలో...

Jagapathi babu : 'అరవింద సమేత'కు మించిన ఈవిల్‌ క్యారెక్టర్..ర‌జ‌నీ సినిమాలో త‌న పాత్ర గురించి జ‌గ్గూ భాయ్ హింట్
Jagapathi Babu
Ram Naramaneni
|

Updated on: Apr 26, 2021 | 7:24 PM

Share

లాక్‌ డౌన్‌లో ఫ్రీ టైం దొరికటంతో సీనియర్‌ నటులు సోషల్ మీడియాలో యాక్టివ్‌ అయ్యారు. ఈ లిస్ట్‌లో వర్సటైల్‌ స్టార్ జగపతి బాబు కూడా ఉన్నారు. గతంలో పెద్దగా సోషల్ మీడియాలో కనిపించని జగ్గుభాయ్… ఈ మధ్య వరుస అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. ముఖ్యంగా తన క్వారెంటైన్‌ డేస్‌ను ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌తో షేర్‌ చేసుకుంటున్నారు ఈ స్టైలిష్ విలన్‌. ఈ మధ్య తనకు తానే మేకప్‌ మ్యాన్ అయ్యానంటూ, ఒక్క రూపాయికే కారు సర్వీసింగ్ చేస్తానంటూ ఫన్నీ పోస్ట్‌లు షేర్ చేశారు జగపతి బాబు. ఇప్పుడు ఓ క్రేజీ సినిమా అప్‌డేట్‌ ఇచ్చారు. ప్రజెంట్ రజనీకాంత్ అన్నాత్తే సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు జగ్గుభాయ్‌.. ఈ సినిమాకు సంబంధించే ఇంట్రస్టింగ్ విషయాన్ని ఫాలోవర్స్‌తో షేర్ చేసుకున్నారు.

గతంలో తాను చేసిన మోస్ట్ ఈవిల్‌ క్యారెక్టర్ అరవింద సమేతలో బసిరెడ్డి.. ఇప్పుడు రజనీ సినిమాలో అంతకు మించి రాక్షసత్వాన్ని చూపించబోతున్నా అంటూ ఓ వీడియో షేర్ చేశారు. గతంలో కథనాయకుడులో ఫ్రెండ్‌గా లింగలో విలన్‌ రజనీతో కలిసి నటించిన జగపతి బాబు.. మరోసారి సూపర్‌ స్టార్‌తో తలపడేందుకు రెడీ అవుతున్నారు.

View this post on Instagram

A post shared by Jaggu Bhai (@iamjaggubhai_)

Also Read:

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్