Akhanda Teaser : 50 మిలియ‌న్ వ్యూస్ టార్గెట్.. మాస్ ప‌వ‌రేంటో చూపిస్తోన్న బాల‌య్య‌..

మాస్‌ ఆడియన్స్‌ కూడా అప్‌డేట్‌ అవుతున్నారు. ఒకప్పుడు మాస్ ఫాలోయింగ్‌ ఉన్న స్టార్స్‌ సోషల్ మీడియా, డిజిటల్‌ రికార్డ్స్‌ విషయంలో కాస్త వెనకబడిపోయేవారు.

Akhanda Teaser : 50 మిలియ‌న్ వ్యూస్ టార్గెట్.. మాస్ ప‌వ‌రేంటో చూపిస్తోన్న బాల‌య్య‌..
Huge Record For Balakrishnas Akhanda Teaser
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 26, 2021 | 7:11 PM

మాస్‌ ఆడియన్స్‌ కూడా అప్‌డేట్‌ అవుతున్నారు. ఒకప్పుడు మాస్ ఫాలోయింగ్‌ ఉన్న స్టార్స్‌ సోషల్ మీడియా, డిజిటల్‌ రికార్డ్స్‌ విషయంలో కాస్త వెనకబడిపోయేవారు. ముఖ్యంగా బాలకృష్ణ లాంటి హీరోలు టీజర్‌, ట్రైలర్ల వ్యూస్‌ విషయంలో కాస్త వెనకబడటానికి కారణం అదే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మాస్‌ ఆడియన్స్‌ కూడా టెక్నికల్‌గా అప్‌డేట్ అయ్యారు.  అందుకు పర్ఫెక్ట్ ఎగ్జామ్‌పుల్‌ అఖండ టీజర్‌ రికార్డ్స్‌. ఇటీవల రిలీజ్‌ అయిన ఈ టీజర్‌ రికార్డ్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఏకంగా సూపర్‌ స్టార్స్‌, మెగాస్టార్స్‌కే షాక్‌ ఇచ్చి టాప్‌లో ట్రెండ్ అవుతోంది ఈ మాస్‌ యాక్షన్‌ టీజర్‌. యస్‌… కబాలి, ఆచార్య లాంటి సినిమాల టీజర్‌ల వ్యూస్‌ను అఖండ షార్ట్‌ టైంలోనే బీట్‌ చేసేసింది.

ఈ న్యూస్‌తో బాలయ్య ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. ఇంత కాలం థియేటర్లలోనే సత్తా చాటిన ఫ్యాన్స్‌ ఇప్పుడు డిజిటల్‌లోనూ రికార్డ్‌లు సెట్ చేస్తుండటంతో ఇండస్ట్రీ జనాల్లోనూ కొత్త జోష్ కనిపిస్తుంది. టీజర్‌కే ఇలా ఉంటే…ట్రైలర్‌తో బాలయ్య సరికొత్త ట్రెండ్ సెట్‌ చేయటం ఖాయం అంటున్నారు నందమూరి అభిమానులు. ఇప్ప‌టికే 44 మిలియ‌న్ పైగా వ్యూస్ తో దూసుకుపోతున్న బాల‌య్య సినిమా టీజ‌ర్.. అతి త్వ‌ర‌లో 50 మిలియ‌న్ వ్యూస్ ద‌క్కించుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఫ్యాన్స్ కోసం అదే స్థాయిలో ట్రెండ్స్ కొన‌సాగిస్తున్నారు.

Also Read:  ఈనెల 28 నుంచి జూన్‌ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్.. ఇప్ప‌ట్లో షూటింగ్స్ కు నో ఛాన్స్

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్

విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.

లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..

పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?

విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!