Corona Effect: ఈనెల 28 నుంచి జూన్ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
Indian Railways: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ ప్రభావం రైల్వేశాఖపై పడింది...
Indian Railways: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ ప్రభావం రైల్వేశాఖపై పడింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులు లేకపోవడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 28 నుంచి మే 31 మధ్య నరసాపురం -నిడదవోలు, నిడదవోలు నరసాపురం ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అంతేకాకుండా అదే తేదీల్లో సికింద్రాబాద్-బీదర్, బీదర్-హైదరాబాద్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
రద్దు అయిన రైళ్లు ఇవే..
ఏప్రిల్ 28 – మే 31 వరకు సికింద్రాబాద్- కర్నూలు ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 29- జూన్ 1 వరకు కర్నూలు-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 30- మే 28 వరకు మైసూర్-రేణిగుంట ఎక్స్‌ప్రెస్ మే 1- మే 29 వరకు రేణిగుంట-మైసూర్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 30-మే 28 వరకు సికింద్రాబాద్-ముంబాయి ఎల్‌టీటీ అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రైళ్లను రద్దు