Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spirit: స్పిరిట్ నుంచి దీపికను తొలగించడానికి అసలు కారణం ఇదేనా.? సందీప్ గట్టిగానే హర్ట్ అయినట్టున్నాడే

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. త్వరలోనే ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న రాజాసాబ్ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీతోపాటు డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్‏లోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

Spirit: స్పిరిట్ నుంచి దీపికను తొలగించడానికి అసలు కారణం ఇదేనా.? సందీప్ గట్టిగానే హర్ట్ అయినట్టున్నాడే
Sandeep Reddy Vanga, Deepik
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 07, 2025 | 5:32 PM

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా గురించి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రభాస్ కెరీర్‌లో 25వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్గా, పోలీస్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుందని టాక్. స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయినట్లు సందీప్ రెడ్డి వంగా తెలిపారు.

ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనెని ఫిక్స్ చేశాడు. కానీ ఊహించని విధంగా దీపికను ఈ సినిమా నుంచి తప్పించాడు సందీప్. దీపికా కండీషన్స్ నచ్చకే సందీప్ ఆమెను రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. దీపికా ప్లేస్ లో ఇప్పుడు మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ త్రిప్తి డిమ్రిను సెలక్ట్ చేశారు. అయితే దీపికా పదుకొనె ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

దీపికా రోజుకు కేవలం 6 గంటలు మాత్రమే షూటింగ్‌కు అందుబాటులో ఉంటానని, 100 రోజులకు మించి షూటింగ్ జరిగితే అదనపు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. తెలుగు డైలాగులు చెప్పడానికి ఇష్టపడలేదని, లాభాల్లో షేర్ కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే 35 రోజుల షూటింగ్ కు దీపికా ఏకంగా రూ. 25 కోట్లు డిమాండ్ చేసిందని తెలుస్తుంది. రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో 10శాతం వాటా కూడా అడిగిందని తెలుస్తుంది. దాంతో ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ ను ఫిక్స్ చేశాడు సందీప్ రెడ్డి వంగ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత