గత్తర లేపుతున్న డీజే పిల్ల.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న నేహా శెట్టి
27 June 2026
Pic credit - Instagram
Rajeev
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది అందాల భామ నేహా శెట్టి. తన అందంతో ప్రేక్షకులను మెప్పించింది నేహా.
ఈ బ్యూటీ 2016లో కన్నడ సినిమా ముంగారు మలే 2తో సినీరంగంలోకి ఆడుగుపెట్టి మెప్పించింది. తెలుగులో మెహబూబా, గల్లీ రౌడీ, డీజే టిల్లు సినిమాల్లో నటించింద
ి.
2014లో మిస్ మంగళూరు అందాల పోటీతో గెలిచింది నేహా శెట్టి. మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్‌గా నిలిచింది ఈ అందాల భామ.
దర్శకుడు శశాంక్ తీసిన కన్నడ చిత్రం ముంగారు మలే 2లో నటించింది. ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను పొందినప్పటికీ, నేహా నటనకు ప్రశంసలు లభించాయి.
తరువాత, పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం మెహబూబాలో నటించింది. ఈ సినిమా కోసం తెలుగు భాష నేర్చుకుంది.
మెహబూబా తరువాత, నేహా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్సును అభ్యసించడానికి ఆరు నెలల విరామం తీసుకుంది.
డిజే టిల్లు సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం బడా హీరోల సినిమాల కోసం ఎదురుచూస్తుంది నేహా
.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ