AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్ని సినిమాలు చేసినా.. ఇప్పటికీ ఆమెతోనే బెస్ట్ కెమిస్ట్రీ..! ఆ హీరోయిన్ పేరు చెప్పి షాక్ ఇచ్చిన నాగ చైతన్య

అక్కినేని నాగచైతన్య.. తెలుగు సినీప్రియులకు ఇష్టమైన హీరో. జోష్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన చైతూ.. ఆ తర్వాత ఏమాయ చేసావే మూవీతో హిట్ అందుకున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు నాగ చైతన్య.

ఎన్ని సినిమాలు చేసినా.. ఇప్పటికీ ఆమెతోనే బెస్ట్ కెమిస్ట్రీ..! ఆ హీరోయిన్ పేరు చెప్పి షాక్ ఇచ్చిన నాగ చైతన్య
Naga Chaitanya
Rajeev Rayala
|

Updated on: Jun 27, 2026 | 11:29 AM

Share

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ హిట్స్ మీద హిట్స్ అందుకుంటున్నాడు నాగ చైతన్య. తెలుగు సినీరంగంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అక్కినేని నాగచైతన్య ఒకడు. జోష్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన చైతూ.. చివరిగా తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో ఇప్పుడు చైతూ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లు లవ్ స్టోరీ చిత్రాలతో అలరించిన చైతూ.. ఇప్పుడు పీరియాడికల్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు వృషకర్మ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే గతంలో నాగచైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. తన కెరీర్‌లో ఏ హీరోయిన్‌తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనే ప్రశ్నకు నాగ చైతన్య ఇచ్చిన సమాధానం అందరిని అవాక్ అయ్యేలా చేస్తుంది. చైతన్య ఇప్పటి వరకు 27 సినిమాల్లో నటించాడు. అలాగే 20మందికి పైగా హీరోయిన్స్ తో కలిసి నటించాడు. వీరందరిలో ఎవరితో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది అనే ప్రశ్నకు యంగ్ హీరోయిన్ కృతిశెట్టి పేరు చెప్పాడు చైతన్య.

ఇవి కూడా చదవండి

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య ఇప్పటివరకు మీరు నటించిన హీరోయిన్స్ లో మీకు ఎవరితో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది అని అడగ్గా.. ఏమాత్రం తడబడకుండా కృతిశెట్టి పేరు చెప్పాడు నాగ చైతన్య. అయితే నాగ చైతన్య సాయి పల్లవితో రెండు సినిమాలు, తమన్నాతో రెండు సినిమాలు, అదేవిధంగా రాశి ఖన్నాతో రెండు సినిమాలు చేశాడు. సమంతతో ఏకంగా నాలుగు సినిమాలు చేశాడు. వీరెవ్వరి పేరు కాకుండా కృతిశెట్టి పేరు చెప్పడం విశేషం.. కృతితో కూడా చై రెండు సినిమాలు ( బంగార్రాజు, కస్టడీ ) సినిమాలు చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..