AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా..! ఏముంది మావా ఈ సాంగ్.!! మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట

ఇప్పుడు ఎక్కడ చూసిన ఫోక్ సాంగ్స్ హవ కనిపిస్తుంది. ప్రతి నెల పదుల సంఖ్యలో సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతే కాదు సినిమా సాంగ్స్ కు మించి ఫోక్ సాంగ్స్ క్రేజ్ తెచ్చుకోవడంతో ఇప్పుడు చాలా మంది ఫోక్ సాంగ్స్ ను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

వారెవ్వా..! ఏముంది మావా ఈ సాంగ్.!! మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట
Songs
Rajeev Rayala
|

Updated on: Jun 24, 2026 | 9:41 AM

Share

సినిమా ఇండస్ట్రీలో సాంగ్స్ కు ఎంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సినిమాల విజయంలో సాంగ్స్ ఎంతో కొంతం భాగం అవుతుంటాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ సాంగ్స్ సూపర్ హిట్ అవుతుంటాయి. అలాగే కొన్ని సాంగ్స్ రిపీట్ గా వింటూ ఉంటారు. ఇక ప్రస్తుతం సినిమా సాంగ్స్ తోపాటు ప్రయివేట్ సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఫోక్ సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఫోక్ సాంగ్స్ కు ఉండే క్రేజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఇక ఎన్నో సాంగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు పాన్ ఇండియా లెవల్ లో వైరల్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఇప్పుడు ఓ సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తోంది. ఈ ఫోక్ సాంగ్ ఇప్పుడు మిలియన్స్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ సాంగ్.. ఆడియన్స్ ఈ సాంగ్‌ను రిపీట్‌గా వింటూ తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకూ ఆ సాంగ్ ఎదో కాదు.. సక్కని నా బావ అలిగిండు అనే పాట తెగ వైరల్ అవుతుంది. ఈ పాటలో డాన్స్ కూడా అదిరిపోతుంది. ఈ సాంగ్ కు ఇప్పటికే 930కే పైగా వ్యూస్ సొంతం చేసుకొని దూసుకుపోతుంది.

హేమ రెడ్డి ఈ సాంగ్ కు సాహిత్యం అందించారు. ఆమె రాసిన లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే మమత రమేష్ ఈ సాంగ్ ను అద్భుతంగా ఆలపించారు. డీజే శేఖర్ ఇచ్చోడ ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించారు. అలాగే ఈ సాంగ్ లో మాధురి రాథోడ్, రౌడీ హరీష్ నటించి మెప్పించారు. ఈ సాంగ్ లో మాధురి రాథోడ్ తన అందంతో పాటు డాన్స్ కూడా ఆకట్టుకుంది. ఈ సాంగ్ మేకింగ్ కూడా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తుంది. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు