AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం లిరిక్స్ భయ్యా..! కుర్రాళ్లు కన్నీళ్లు పెట్టేలా చేసిన సాంగ్.. చాలా మంది ఫేవరెట్ పాట

సినిమాల ప్రభావం సినిమాల జనల పై ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూనే.. ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి. చాలా సినిమా సాంగ్స్ ఏళ్లు గడుస్తున్నా కొద్దీ ఇప్పటికీ వినిపిస్తున్నాయి .

ఏం లిరిక్స్ భయ్యా..! కుర్రాళ్లు కన్నీళ్లు పెట్టేలా చేసిన సాంగ్.. చాలా మంది ఫేవరెట్ పాట
Song
Rajeev Rayala
|

Updated on: Jun 27, 2026 | 12:18 PM

Share

ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఫోక్స్ సాంగ్స్ నుంచి కొందరు సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఫోక్ సింగర్స్, ఫోక్ డాన్సర్స్ బుల్లి తెరపై కొన్ని షోల్లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నారు. కొందరు సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకుంటున్నారు. ఇప్పటికే రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్ కూడా హీరోయిన్ గా సినిమా చేస్తుంది. అలాగే ఫోక్ డాన్సర్ నాగ దుర్గ కూడా హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళ్ లో ఓ సినిమా చేసింది. ఇప్పుడు తెలుగులో ఓ సినిమా చేస్తుంది. దాంతో ఫోక్ సాంగ్స్ క్రేజ్ మరింత పెరిగింది నెలకు అవలీలగా 10 నుంచి 15 సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి.

ఆడియన్స్ కూడా ఫోక్ సాంగ్స్ వినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కొన్ని ఫోక్ సాంగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఈ సాంగ్ కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోక్ సాంగ్ చాలా మంది ఫేవరేట్ సాంగ్. ఫోక్ సాంగ్స్ లోనూ చాలా రకాల జోనర్స్ ఉన్నాయి. వాటిలో ఎక్కువగా లవ్ సాంగ్స్ ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. వాటిలో ఈ సాంగ్ ఒకటి. అల్లాహే అల్లా అంటూ సాగే ఈ సాంగ్ చాలా హిట్ అయ్యింది. బెస్ట్ లవ్ సాంగ్ ఇది. బుల్లెట్ బండి సాంగ్ తో పాపులర్ అయిన లక్ష్మణ్ ఈ సాంగ్ ను రచించడంతో పాటు స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ తో పాటు డైరెక్షన్ కూడా చేశాడు.

ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అయ్యింది. 269 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేసింది ఈ సాంగ్.. ఈ సాంగ్ కు మదీన్ ఎస్కే సంగీతం అందించాడు. అలాగే ఈ సాంగ్ ఎంతో పాపులర్ అయ్యింది. 2022లో వచ్చిన ఈ సాంగ్ ఇప్పటికీ వినిపిస్తుంది. ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు ప్రేమికులను ఎక్కువగా అలరించింది. ఈ సాంగ్ లో లిరిక్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఈ సాంగ్ లో విజువల్స్ , స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంటాయి. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..