Baak OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్.. తమన్నా, రాశి ఖన్నా బాక్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే

ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే ఓటీటీలోనూ  పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయినా నెలరోజులకు ఓటీటీలోకి వస్తున్నాయి. అలాగే కొన్ని సినిమాలు వారం రోజులకో రెండు వారాలకో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది.

Baak OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్.. తమన్నా, రాశి ఖన్నా బాక్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Aranmanai 4
Follow us
Rajeev Rayala

|

Updated on: May 07, 2024 | 10:56 AM

ఈ మధ్యకాలంలో సినిమాలు త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొత్త సినిమాలో థియేటర్స్ లో రిలీజ్ అయిన కొద్దిరోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే ఓటీటీలోనూ  పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయినా నెలరోజులకు ఓటీటీలోకి వస్తున్నాయి. అలాగే కొన్ని సినిమాలు వారం రోజులకో రెండు వారాలకో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఆ సినిమానే బాక్. తమిళ్ లో హారర్ నేపథ్యంలో తెరకెక్కిన అరణ్మణై సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత ఈ సినిమా సిరీస్ లో చాలా సినిమాలు వచ్చాయి. అన్ని మంచి విజయాలను అందుకున్నాయి.

ఇప్పుడు ఇదే సిరీస్ లో అరణ్మణై 4 వచ్చింది. ఈ సినిమాకు తెలుగులో బాక్ అనే టైటిల్ ను పెట్టారు. ఈ సినిమాలో గ్లామరస్ భామలు తమన్నా, రాశి ఖన్నా నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది.

బాక్ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే బాక్ సినిమా ఓటీటీలోకి ఈ సినిమా రానుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ బాక్ సినిమా రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. మే 31 నుంచి జూన్ 10 లో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. మే 3న బాక్ సినిమా గ్రాండ్ గా థియేట్సర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

తమన్నా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

రాశి ఖన్నా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!