AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం.. 90’s వెబ్ సిరీస్‌లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యింది. ఈవెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్ లో సీనియర్ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించాడు. ఈవెబ్ సిరీస్ కామెడీతో పాటు మిడిల్ క్లాస్ ఎమోషన్స్ కూడా చూపించారు. ఈ వెబ్ సిరీస్ లో యూట్యూబర్ మౌళి నటించాడు. అలాగే  దివ్య, రోషన్ రాయ్ కూడా నటించారు. రోషన్ రాయ్ కామెడీ నవ్వులు పూయించింది.

అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం.. 90's వెబ్ సిరీస్‌లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
90's
Rajeev Rayala
|

Updated on: May 07, 2024 | 10:08 AM

Share

ఓటీటీలో ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ ల హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. సినిమాలకు సమానంగా వెబ్ సిరీస్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే మంచి రెస్పాన్స్ కూడా సొంతం చేసుకుంటున్నాయి ఈ వెబ్ సిరీస్ లు.. అలా ప్రేక్షకులను ఆకట్టుకున్న వెబ్ సిరీస్ లో 90’s మిడిల్ క్లాస్ బయోపిక్  సిరీస్ ఒకటి. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యింది. ఈవెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్ లో సీనియర్ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించాడు. ఈవెబ్ సిరీస్ కామెడీతో పాటు మిడిల్ క్లాస్ ఎమోషన్స్ కూడా చూపించారు. ఈ వెబ్ సిరీస్ లో యూట్యూబర్ మౌళి నటించాడు. అలాగే  దివ్య, రోషన్ రాయ్ కూడా నటించారు. రోషన్ రాయ్ కామెడీ నవ్వులు పూయించింది.

అలాగే ఈ వెబ్ సిరీస్ లో నటించిన ఈ చిన్నది గుర్తుందా..? శివాజీ కొడుకు లవ్ చేసిన ఈ అమ్మడి వెబ్ సిరీస్ లో తక్కువ సమయమే కనిపించింది కానీ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ అమ్మడు. ఆ చిన్నారి ఇప్పుడు ఇలా ఉంది.? ఏం చేస్తుంది.? అని నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు.

వెబ్ సిరీస్ లో సుచిత, రఘు ప్రేమ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ స్కూల్ లవ్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ‘మనసు మంగళం, వయసు మంగళం, చెలిమి మంగళం, నీ ప్రేమ మంగళం’ అంటూ వీరి ప్రేమ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.ఆ అమ్మాయి పేరు స్నేహాల్ కామత్. పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది ఈ చిన్నది. అలాగే 90 మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ సీజన్ 2 చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది స్నేహాల్ .

స్నేహాల్ కామత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్..

View this post on Instagram

A post shared by Mili (@snehal_kamat)

స్నేహాల్ కామత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్..

View this post on Instagram

A post shared by Mili (@snehal_kamat)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు