18 Pages: రిలీజ్‌కు ముందు రీషూట్‌ల గోలేంటి బ్రదరూ.. నిఖిల్ సినిమా పై సస్పెన్స్

సుకుమార్ రైటింగ్ పై ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి.

18 Pages: రిలీజ్‌కు ముందు రీషూట్‌ల గోలేంటి బ్రదరూ.. నిఖిల్ సినిమా పై సస్పెన్స్
18pages
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 02, 2022 | 10:17 AM

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 18 పేజెస్. రీసెంట్ గా కార్తికేయ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ఈ కుర్ర హీరో.. కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్ పై ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఈ సినిమాలో నిఖిల్ విభిన్న మైన పాత్రలో కనిపించనున్నాడట. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కొత్త కష్టం వచ్చిందని తెలుస్తోంది. 18 పేజెస్ మూవీని రీషూట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కార్తికేయ 2 సినిమా సూపర్ హిట్ అవ్వడంతో నిఖిల్ 18 పేజెస్ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారని టాక్.

త్వరలో వాటిని పూర్తి చేసి సినిమాను రిలీజ్‌ చేస్తారని అంటున్నారు.ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం అనౌన్స్‌ చేసింది. దాంతో సినిమా రూమర్స్ పై క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 23న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు మళ్లీ సినిమాకు సంబంధించి షూటింగ్ జరపనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

కొంత వర్క్‌ చేయాల్సి ఉందని, పెండింగ్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం అని టాక్ వినిపిస్తుంది. ఇటీవల శింబుతో ఓ పాట పాడించారు. అయితే ఈ పాటకు సంబందించిన షూట్ జరిగిందా లేక పాత పాటనే పెట్టేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే కథ విషయంలోనూ అల్లు అరవింద్‌, సుకుమార్‌ కొన్ని మార్పులు చెప్పారట. అవే ఇప్పుడు మారుస్తున్నారని టాక్‌ కూడా వినిపిస్తోంది. మరి ఈ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..