Rashmika Mandanna: రష్మికాకు దిమ్మతిరిగే షాక్.. పెరిగిపోతున్న వ్యతిరేకత..
నేషనల్ క్రషగా నామ్ కమాయించి పాన్ ఇండియన్ లెవల్లో సినిమాలు చేస్తున్న రష్మికకు ఓ పెద్ద షాక్ తగిలింది. తన యాటిట్యూడ్... తన అన్ కండీషనల్ మాటలే ఈ షాక్ కు కారణం కూడా అయింది.
నేషనల్ క్రషగా నామ్ కమాయించి పాన్ ఇండియన్ లెవల్లో సినిమాలు చేస్తున్న రష్మికకు ఓ పెద్ద షాక్ తగిలింది. తన యాటిట్యూడ్… తన అన్ కండీషనల్ మాటలే ఈ షాక్ కు కారణం కూడా అయింది. తనను తన నామ్‌ను డ్యామేజ్ చేసే వరకు వెళుతోంది. మొత్తానికి ఆమెను చిక్కుల్లోకి నెట్టేస్తోంది. ఎస్ ! కన్నడ నాట హీరోయిన్ గా తన కెరీర్ స్టార్ చేసిన రష్మిక.. చాలా షార్ట్ టైంలోనే పాన్ ఇండియన్ స్టేజ్‌కు రీచయ్యారు. బాలీవుడ్‌లో కంటిన్యూ సినిమాలు చేసే వరకు వెళ్లారు. కాని రీసెంట్ డేస్లో తను మాట్లాడే మాటలు కాంట్రో అవడం.. ఆ మాటల కారణంగా తన నేటివ్ పీపుల్ కన్నడిగన్స్ ఈమె ఫై సీరియస్ అవడం.. నెట్టింట ఎక్కువైంది. ఎక్కువవడమే కాదు ఈమెను కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలనే డిమాండ్ వచ్చేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: రష్యా మీడియాలో దుమ్ములేపుతున్న ఐకాన్ స్టార్ బన్నీ
‘చంద్రముఖి’గా ఫైర్‌బ్రాండ్.. ఈసారి హీరో రజనీకాంత్ కాదు !!
పూనమ్ కౌర్‌కు అరుదైన వ్యాధి.. చేతులెత్తేసిన డాక్టర్లు..
Shruti Haasan: వాచిపోయిన కళ్లు, ముఖం.. శృతి హాసన్‌కు ఏమైంది ??
పిచ్చి పీక్స్‌కి వెళ్లడమంటే ఇదే..అవసరమా బాసూ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో