Allu Arjun: రష్యా మీడియాలో దుమ్ములేపుతున్న ఐకాన్‌ స్టార్ బన్నీ

Allu Arjun: రష్యా మీడియాలో దుమ్ములేపుతున్న ఐకాన్‌ స్టార్ బన్నీ

Phani CH

|

Updated on: Dec 02, 2022 | 9:57 AM

పుష్ప సినిమాలోదే అయినా..! 'దునియాను ఏలేస్తా' అన్న చిన్నప్పటి పుష్ప రాజ్ మాట ఇప్పుడు నిజం అవుతోంది. త్రూ అవుట్ ఇండియాను షేక్ చేసిన.. పుష్ప సినిమా.. ఇండియన్ బౌండరీస్ దాటి..

పుష్ప సినిమాలోదే అయినా..! ‘దునియాను ఏలేస్తా’ అన్న చిన్నప్పటి పుష్ప రాజ్ మాట ఇప్పుడు నిజం అవుతోంది. త్రూ అవుట్ ఇండియాను షేక్ చేసిన.. పుష్ప సినిమా.. ఇండియన్ బౌండరీస్ దాటి.. వరల్డ్ లో దిమ్మతిరిగే రెస్పాన్స్ కు రాబట్టుకుంటోంది. ఇన్‌ స్టా రీల్స్‌లోనూ.. యూబ్యూబ్‌ షార్ట్స్‌లోనూ… బిట్లు బిట్లుగా ట్రెండ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఫారెన్లో ఫుల్ సినిమాగా వస్తోంది. ఎట్ ఫస్ట్…! రష్యా భాషలో.. రష్యా థియేటర్లలో.. డిసెంబర్ 8న రిలీజవుతోంది. ఇక ఈ రిలీజ్‌లో.. పుష్ప రాజ్ స్వాగ్‌ చూపించేందుకు రష్యా వెళ్లారు ఐకాన్ స్టార్ బన్నీ. రష్యన్‌ మీడియాకు ఇంటర్య్యూలు ఇస్తూ.. అక్కడున్న తన ఫ్యాన్స్ ను విష్ చేస్తూ.. తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. పుష్ప రాజ్ యాటిట్యూడ్‌ను మిస్ కావొద్దంటూ.. ఈ సినిమా న్యూ ఎక్స్‌పిరియన్స్ ఆఫ్‌ ఎంటర్‌ టైన్మెంట్ అంటూ కోట్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: నాన్న చేసిన తప్పు.. తాను చేయకుండా !! చెర్రీ గుడ్ డెసీషన్ !!

పూనమ్‌ కౌర్‌కు అరుదైన వ్యాధి.. చేతులెత్తేసిన డాక్టర్లు..

‘చంద్రముఖి’గా ఫైర్‌బ్రాండ్‌.. ఈసారి హీరో రజనీకాంత్‌ కాదు !!

Shruti Haasan: వాచిపోయిన కళ్లు, ముఖం.. శృతి హాసన్‌కు ఏమైంది ??

పిచ్చి పీక్స్‌కి వెళ్లడమంటే ఇదే..అవసరమా బాసూ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

 

Published on: Dec 02, 2022 09:57 AM