Ram Charan: నాన్న చేసిన తప్పు.. తాను చేయకుండా !! చెర్రీ గుడ్ డెసీషన్ !!

Ram Charan: నాన్న చేసిన తప్పు.. తాను చేయకుండా !! చెర్రీ గుడ్ డెసీషన్ !!

Phani CH

|

Updated on: Dec 02, 2022 | 9:56 AM

రీసెంట్ టైమ్స్‌లో చాలా మంది హీరోలు ఒరిజినల్‌ కథల కన్నా… రీమేక్‌ ప్రాజెక్ట్సే సేఫ్‌ అని ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్ట్ అయితే రిస్క్ తక్కువని ఫిక్స్ అయ్యారు.

రీసెంట్ టైమ్స్‌లో చాలా మంది హీరోలు ఒరిజినల్‌ కథల కన్నా… రీమేక్‌ ప్రాజెక్ట్సే సేఫ్‌ అని ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్ట్ అయితే రిస్క్ తక్కువని ఫిక్స్ అయ్యారు. కానీ ఈ విషయంలో రామ్‌ చరణ్ ఆలోచన మాత్రం మరోలా ఉంది. ముఖ్యంగా గాడ్ ఫాదర్ రిలీజ్ తరువాత రీమేక్స్ విషయంలో జాగ్రత్త పడుతున్నారు మెగా పవర్ స్టార్‌. తన ఫాదర్ విషయంలో జరిగిన పొరపాటు తన విషయంలో జరగకూడదని చాలా గట్టిగా అనుకుంటున్నారు. ఎస్ ! మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గాడ్‌ ఫాదర్. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్‌ వచ్చినా.. వసూళ్ల పరంగా అనుకున్న స్థాయిలో రికార్డ్స్ క్రియేట్ చేయలేకపోయింది. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని.. దీన్నో లెసెన్ గా తీసుకోవాలని థింక్ చేస్తున్నారు ఈ యంగ్ మెగా స్టార్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పూనమ్‌ కౌర్‌కు అరుదైన వ్యాధి.. చేతులెత్తేసిన డాక్టర్లు..

‘చంద్రముఖి’గా ఫైర్‌బ్రాండ్‌.. ఈసారి హీరో రజనీకాంత్‌ కాదు !!

Shruti Haasan: వాచిపోయిన కళ్లు, ముఖం.. శృతి హాసన్‌కు ఏమైంది ??

పిచ్చి పీక్స్‌కి వెళ్లడమంటే ఇదే..అవసరమా బాసూ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

బుల్లెట్‌పై ఇండియన్‌ స్టయిల్లో దూసుకుపోతున్న విదేశీ మహిళ !!

 

Published on: Dec 02, 2022 09:56 AM