పిచ్చి పీక్స్‌కి వెళ్లడమంటే ఇదే..అవసరమా బాసూ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
సోషల్ మీడియా ప్రపంచం ఓ అద్భుతమైన మాయా లోకం. ఇది వినోదంతోపాటు విజ్ఞానాన్నీ పంచుతుంది. ఇక ఇందులో ఫన్నీ వీడియోలు మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి.
సోషల్ మీడియా ప్రపంచం ఓ అద్భుతమైన మాయా లోకం. ఇది వినోదంతోపాటు విజ్ఞానాన్నీ పంచుతుంది. ఇక ఇందులో ఫన్నీ వీడియోలు మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. ఇవి ప్రజలను ఎంతగానో అలరిస్తుంటాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్ లో రీల్స్ చేసేందుకు చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. చిన్నా, పెద్దా. ఆడా, మగా తేడాలేకుండా అందరూ దాసోహమే అన్నట్లుగా రీల్స్ చేస్తున్నారు. అయితే చాలా సార్లు క్రియేటివిటీ పేరుతో డేంజర్ ఫీట్లు కూడా చేస్తున్నారు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవసరమా భయ్యా… అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఎత్తయిన ఓ రాతి స్తూపంపై ఓ జంట నిలబడి ఉంది. వీరు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని అనుకున్నారు. ఈ క్రమంలో రీల్స్ చేయడం మార్గంగా ఎంచుకున్నారు. మొదటి రీల్‌తోనే అందరినీ ఆశ్చర్యపరిచి, ఆకట్టుకోవాలనుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బుల్లెట్‌పై ఇండియన్ స్టయిల్లో దూసుకుపోతున్న విదేశీ మహిళ !!
బళ్లారి ఆటో డ్రైవర్‌ని పెళ్లాడిన బెల్జియం అమ్మాయి !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

