బళ్లారి ఆటో డ్రైవర్‌ని పెళ్లాడిన బెల్జియం అమ్మాయి !!
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయి అంటారు. అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది ఈ పెళ్లి. బెల్జియం దేశానికి చెందిన యువతి.. భారత్‌లోని హంపి యువకుడు అనంతరాజు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయి అంటారు. అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది ఈ పెళ్లి. బెల్జియం దేశానికి చెందిన యువతి.. భారత్‌లోని హంపి యువకుడు అనంతరాజు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆటోడ్రైవర్ అనంతరాజు విదేశీ యువతి కామిల్లె వివాహాన్ని హిందూ సంప్రదాయం ప్రకారం జరిపించారు. కామిల్లె బెల్జియం నివాసి. అనంతరాజు హంపి నివాసి. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని కుటుంబ సభ్యుల ఆమోదం పొందారు. నవంబరు 24 సాయంత్రం నిశ్చితార్థం జరగగా మరునాడు హంపిలోని విరూపాక్షేశ్వరుని సన్నిధిలో శుభ ముహూర్తంలో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అనంతరాజు ఆటో డ్రైవర్.. అంతేకాదు హంపిలో టూర్ గైడ్. విజయనగరం గత వైభవాన్ని పర్యాటకులకు వివరిస్తూ అక్కడి ప్రదేశాలను చూపిస్తాడు. బెల్జియన్ అమ్మాయి కామిల్లె సోషల్ వర్కర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

