పూనమ్ కౌర్‌కు అరుదైన వ్యాధి.. చేతులెత్తేసిన డాక్టర్లు..
మన సెలబ్రిటీలకు ఏమైంది. అరుదైన వ్యాధి మన వారికే ఎందుకు వస్తోంది. ట్రీట్మెంట్ లేని రోగం మన వారిలోనే ఎందుకు పుట్టుకొస్తుంది. అనే డౌట్ ఇప్పుడు అందర్నీ వేదిస్తోంది.
మన సెలబ్రిటీలకు ఏమైంది. అరుదైన వ్యాధి మన వారికే ఎందుకు వస్తోంది. ట్రీట్మెంట్ లేని రోగం మన వారిలోనే ఎందుకు పుట్టుకొస్తుంది. అనే డౌట్ ఇప్పుడు అందర్నీ వేదిస్తోంది. ఇక ఇప్పటికే సమంత మయోసైటిస్ వ్యాధితో వేదనను అనుభవిస్తున్నారు. ఆ వ్యాధిని తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఫారెన్లో ట్వీట్మెంట్ తీసుకుంటున్నారు. సామ్‌కు తోడు యాక్టరస్ కల్పిక కూడా మయోసైటిస్ వ్యాధితోనే బాధపడుతున్నారు. ఇక యంగ్ డైరెక్టర్ అనుదీప్ కూడా ఇలాంటి ఓ అరుదైన వ్యాధితోనే సతమతమవుతున్నారు. ఇక ఈ కమ్రంలోనే మరో టాలీవుడ్ యాక్టరస్ పూనమ్ కౌర్ కూడా.. తను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నా అంటూ.. బాంబ్ పేల్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘చంద్రముఖి’గా ఫైర్‌బ్రాండ్.. ఈసారి హీరో రజనీకాంత్ కాదు !!
Shruti Haasan: వాచిపోయిన కళ్లు, ముఖం.. శృతి హాసన్‌కు ఏమైంది ??
పిచ్చి పీక్స్‌కి వెళ్లడమంటే ఇదే..అవసరమా బాసూ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
బుల్లెట్‌పై ఇండియన్ స్టయిల్లో దూసుకుపోతున్న విదేశీ మహిళ !!
బళ్లారి ఆటో డ్రైవర్‌ని పెళ్లాడిన బెల్జియం అమ్మాయి !!