Srinu Vaitla: హిట్లు లేక సతమతం అవుతోన్న ఆ హీరోతో శ్రీను వైట్ల సినిమా చేస్తున్నాడా..?

ఇక ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు  ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్.

Srinu Vaitla: హిట్లు లేక సతమతం అవుతోన్న ఆ హీరోతో శ్రీను వైట్ల సినిమా చేస్తున్నాడా..?
Srinu Vaitla
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 08, 2022 | 5:07 PM

టాలీవుడ్ లో తనదైన స్టైల్‌తో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా రాణించారు శ్రీను వైట్ల. కామెడీ జోనర్ కు యాక్షన్ ను జోడించి సినిమాలను తెరకెక్కించిన శ్రీను వైట్ల సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఇక ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్. ఇక చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు శ్రీనువైట్ల. చాలా కాలం తర్వత శ్రీనువైట్ల విష్ణు మంచు తో సినిమా చేస్తున్న అని అనౌన్స్ చేశాడు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో ఢీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ చేస్తున్న అని అప్పుడెప్పుడో ప్రకటించారు శ్రీను. ఢీ అంటే ఢీ అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశాడు. కానీ ఈ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మాస్ మహారాజ హీరోగా ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వెంకీ, దుబాయ్ శ్రీను లాంటి సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన అమర్ అక్బర్ అంథోని సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారంటూ వచ్చిన వార్తల్లోనూ క్లారిటీ లేదు. తాజాగా మరో హీరోతో శ్రీను వైట్ల సినిమా అంటూ టాక్ వినిపిస్తోంది.

తాజాగా గోపీచంద్ తో శ్రీను వైట్ల సినిమా చేస్తున్నాడని అంటున్నారు. ఇటీవలే గోపీచంద్ కు ఒక కథను వినిపించాడట. కథ నచ్చడంతో గోపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. శ్రీనువైట్లతో పాటు గోపీచంద్ కూడా సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చేసింది ఎలా ఉంటుందో చూడాలి.. ఈ సినిమాతో ఇద్దరు సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!
కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!
మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..
మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్