Ileana D’ Cruz: తన చేతిమీద ఉన్న పచ్చబొట్లకు అర్ధం చెప్పిన ఇల్లీ బేబీ.. ఆ 3 చుక్కల అర్థం ఏమిటంటే..

Ileana D' Cruz: గోవా గ్రీకు సుందరి టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా తన అభిమానులతో సోషల్ మీడియాలో సరదాగా చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు..

Ileana D' Cruz: తన చేతిమీద ఉన్న పచ్చబొట్లకు అర్ధం చెప్పిన  ఇల్లీ బేబీ.. ఆ 3 చుక్కల అర్థం ఏమిటంటే..
Ileana D' Cruz
Follow us
Surya Kala

|

Updated on: Nov 10, 2021 | 7:40 PM

Ileana D’ Cruz: గోవా గ్రీకు సుందరి టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా తన అభిమానులతో సోషల్ మీడియాలో సరదాగా చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది.  ఈ సమయంలో తాను చేస్తున్న పని గురించి మాట్లాడమే కాదు.. తన చేతిపై ఉన్న పచ్చబొట్లు వెనుక ఉన్న అర్ధాన్ని కూడా చెప్పింది.

ఒక అభిమాని ఇలియానాతో మీ చేతి మీద ఉన్న ఆ 3 చుక్కల అర్థం ఏమిటి అని అడిగాడు. దీంతో ఇల్లి బేబీ తన చేతి మీద ఉన్న పచ్చబొట్టుని చూపిస్తూ.. ఒక పెద్ద చుక్క , రెండు చుక్కలున్న పచ్చబొట్టు చిత్రాన్ని చూపిస్తూ..  తన సోదరీమణులతో పాటు తనకు ఉన్న అనుబంధానికి ప్రాతినిధ్యం వహిస్తుందని  అభిమానికి చెప్పింది. చిన్న చుక్కలు ఇలియానా ఒకటి పెద్ద సిస్టర్ మరొకటి బేబీ సిస్టర్ ని సూచిస్తాయని వెల్లడించింది.

ఇల్లి బేబీ దేవదాసు సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. పోకిరి, కిక్, జులాయి వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యింది. తెలుగులో మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. బర్ఫీ వంటి సూపర్ హిట్ సినిమాతో అక్కడకూడా ఫేమస్ అయింది. తెలుగులో ఇలియానా చివరిసారిగా 2018 లో తెలుగులో అమర్ అక్బర్ ఆంథోనిలో కనిపించింది.  తెలుగులో ఎక్కువగా హిందీ ప్రాజెక్ట్‌లలో కనిపిస్తుంది. త్వరలో తేరా క్యా హోగా లవ్లీలో కనిపించనుంది.

Also Read:   కాకులు వాలని ఈ శైవ క్షేత్రంలో సైన్స్‌కు అందని మిస్టరీలు ఎన్నో.. (photo gallery)

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?