Republic: ఓటీటీలో రిపబ్లిక్.. డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. వీడియో
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం రిపబ్లిక్. అక్టోబర్ 1న విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం రిపబ్లిక్. అక్టోబర్ 1న విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు దేవకట్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తేజ్ ఐఎస్ అధికారిగా నటించి మెప్పించారు. ఇక ఇందులో తేజ్‌కు జోడిగా ఐశ్వర్య రాజేశ్ నటించి అందర్నీ ఆకట్టుకుంటోంది. సమకాలీన అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. అందులోనూ ఈ సినిమా విడుదలకు ముందు తేజ్ బైక్ ప్రమాదానికి గురికావడం, సినిమా ప్రచారాన్ని మొత్తం పవన్ కళ్యాణ్ తన భుజాన వేసుకోవడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. బజ్‌కు తగ్గట్టే ఈ సినిమా మంచి కలెక్షన్‌లను రాబట్టింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
పెళ్లి సంబంధం పేరుతో కుచ్చుటోపీ.. రూ.17.90 లక్షలు దోచేశారు.. వీడియో
Kim Jong-un: కిమ్ సంచలన నిర్ణయం.. నల్ల హంసల మాంసం తినాలంటూ ప్రజలకు పిలుపు.. వీడియో
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

