Devara: ఎన్టీఆర్ దేవర మూవీ కోసం భారీ టెంపుల్ సెట్.. అదిరిపోయే ఫైట్ సీన్ కోసమేనట..

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఇప్పుడు తారక్ సినిమాతో కొరటాల తిరిగి తన సత్తా ఏంటో చూపించాలని కసి మీదున్నారు. ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమాతో తారక్ కు మంచి హిట్ ఇచ్చిన కొరటాల..

Devara: ఎన్టీఆర్ దేవర మూవీ కోసం భారీ టెంపుల్ సెట్.. అదిరిపోయే ఫైట్ సీన్ కోసమేనట..
Devara
Follow us

|

Updated on: May 26, 2023 | 9:38 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా నెట్స్ లెవల్ కు వెళ్ళింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఇప్పుడు తారక్ సినిమాతో కొరటాల తిరిగి తన సత్తా ఏంటో చూపించాలని కసి మీదున్నారు. ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమాతో తారక్ కు మంచి హిట్ ఇచ్చిన కొరటాల.. ఈసారి ఓ మాస్ మసాలా హిట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఎన్టీఆర్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే తారక్ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు వచ్చిన రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను ఫుల్ ఖుష్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఓ భారీ టెంపుల్ సెట్ లో ఫైట్ సీన్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యి నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఆ ఫోటోలు మరింత వైరల్ అవ్వకుండా చిత్రయూనిట్ జాగ్రత్తలు పడుతున్నారు.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..