చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న హీరోయిన్.. తండ్రితో ఉన్న త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన ముద్దుగుమ్మ..

సింగర్ గా కెరిర్ స్టార్ట్ చేసి.. హీరోయిన్ గా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రుతిహాసన్. కమల్ హాసన్ వారసురాలిగా తెలుగుతోపాటు,

  • Rajitha Chanti
  • Publish Date - 7:49 pm, Wed, 21 April 21
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న హీరోయిన్.. తండ్రితో ఉన్న త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన ముద్దుగుమ్మ..
Sruthi Haasan

సింగర్ గా కెరిర్ స్టార్ట్ చేసి.. హీరోయిన్ గా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రుతిహాసన్. కమల్ హాసన్ వారసురాలిగా తెలుగుతోపాటు, తమిళ భాషలలో అగ్రహీరోలతో సినిమాలు చేసి కొన్నేళ్లపాటు టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఇక ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. దాదాపు మళ్ళీ మూడెళ్ళ తర్వాత ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. మాస్ మాహారాజా రవితేజ సరసన సూపర్ హిట్ మూవీ క్రాక్ తో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది శ్రుతి. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు ఈ ముద్దు గుమ్మ ముందు క్యూలు కడుతున్నాయి. ప్రస్తుతం శ్రుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో.. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం సలార్ సినిమాలో నటిస్తోంది.

Sruthi Hasan

తాజాగా ఈ చిన్నది ఇన్‌స్టా వేదికగా #సింగర్ గా కెరిర్ స్టార్ట్ చేసి.. హీరోయిన్ గా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రుతిహాసన్. కమల్ హాసన్ వారసురాలిగా తెలుగుతోపాటు,Ask To Me పేరుతో అభిమానులతో ముచ్చటించారు. అందులో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అలాగే… తన ప్రియుడు శాంతానుతో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది. ఇక ఆ తర్వాత మీ ఫెవరెట్ ఫోటో ఏది అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు చిన్నప్పుడు తన తండ్రి ఒళ్ళో కుర్చున్న పిక్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Facebook: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఫేస్‏బుక్.. ఆ ఎంప్లాయిస్ జీతాలను తగ్గించే యోచనలో సంస్థ..

SBI కస్టమర్లకు శుభవార్త… ఆ అకౌంట్ ఉంటే రూ. 2 లక్షలు మీ సొంతం.. అది ఎలానో తెలుసా..

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‏న్యూస్.. FD సేవల కోసం బ్యాంక్‏కు వెళ్ళాల్సిన పనిలేదు.. సులభంగా ఇంటినుంచే..