Malavika Mohanan: ఆ క్రేజీ హీరోతో నటించాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన మాళవిక మోహన్

కేరళ బ్యూటీ మాళవిక మోహన్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో పేట సినిమాలో అలరించింది. ఆతర్వాత దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నాటించి మెప్పించింది.

Malavika Mohanan: ఆ క్రేజీ హీరోతో నటించాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన మాళవిక మోహన్
Malavika Mohanan
Follow us
Rajeev Rayala

|

Updated on: May 19, 2022 | 9:00 AM

కేరళ బ్యూటీ మాళవిక మోహన్( Malavika Mohanan) సూపర్ స్టార్ రజినీకాంత్ తో పేట సినిమాలో అలరించింది. ఆతర్వాత దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నాటించి మెప్పించింది. రీసెంట్ గా ధనుష్ హీరోగా వచ్చిన సినిమాలో నటించింది. ఈ మూడు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ మాళవికాకు మాత్రం చెప్పుకోదగ్గ పేరు రాలేదని టాక్. ప్రముఖ సినీమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన మాళవిక కు కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు క్రేజీ ఆఫర్లే లభించాయి.అందాల ఆరబోతలో వెనకాడని ఈ చిన్నదానికి సాలిడ్ హిట్ పడాలని కోరుకుంటున్నారు ఈ అమ్మడి అభిమానులు. మాళవిక మోహన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను పలకరిస్తూ ఉంటుంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చాట్ నిర్వహించింది. ఆస్క్ మీ అంటూ జరిపిన ఈ చాట్ లో అభిమానులు రకరకాల ప్రశ్నలు అడిగారు.

ఓ అభిమాని `తమిళ బిగ్ స్టార్స్ అయిన రజనీకాంత్ విజయ్ లతో కలిసి నటించారు. ఇప్పడు ఎవరితో కలిసి నటించాలని ఎదురుచూస్తున్నారు? అని ప్రశ్నిస్తే ఆసక్తికర సమాధానం చెప్పింది. టాలీవుడ్ క్రేజీ హీరో విజయదేవరకొండ తో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నా అని చెప్పుకొచ్చింది మాళవిక. విజయ్ దేవరకొండ తో కలిసి రొమాంటిక్ లేదా రోమ్ కోమ్ సినిమా చేయాలని వుందని తెలిపింది. గతంలో మైత్రీ మూవీ మేకర్స్ విజయ్ దేవరకొండ హీరోగా మాళవిక మోహన్ హీరోయిన్ గా ఓ సినిమాను ప్రారంభించారు. కానీ ఈ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. దాంతో విజయ్ తో నటించే ఛాన్స్ మిస్ అయ్యింది మాళవికాకు. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో ఓ సినిమా చేస్తుంది. ప్రస్తుతానికి ఈ చిన్నదాని ఆశలన్నీ ఈ సినిమా పైనే..

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

F3 Movie: ఊపేసిన అనిల్‌ రావిపూడి.. పార్టీ సాంగ్‌తో తనదైన స్టెప్పులతో..

Major Movie: మేజర్‌ సినిమా నుంచి మరో అప్డేట్‌.. అలరిస్తోన్న ‘ఓ ఇషా’ రొమాంటిక్‌ సాంగ్‌..

Deepika Pilli: ట్రెండీ వేర్ లో కుర్రకారుని ఎట్రాక్ట్ చేస్తున్న దీపికా పిల్లి లేటెస్ట్ పిక్స్

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూల సమయం..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూల సమయం..
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా