Sivakarthikeyan: తెలుగు మూవీ మొదలుపెట్టిన తమిళ్ హీరో.. శివకార్తికేయన్ సినిమా షూటింగ్ షురూ..

తమిళ్ హీరో శివకార్తికేయన్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటుంటాయి.

Sivakarthikeyan: తెలుగు మూవీ మొదలుపెట్టిన తమిళ్ హీరో.. శివకార్తికేయన్ సినిమా షూటింగ్ షురూ..
Sk 20
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 11, 2022 | 8:14 AM

Sivakarthikeyan: తమిళ్ హీరో శివకార్తికేయన్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటుంటాయి. ఆయన నటించిన రెమో, వరుణ్ డాక్టర్ సినిమాలు తెలుగులోనూ మంచి హిట్స్ గా నిలిచాయి. తాజాగా శివకార్తికేయన్ డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా జాతిరత్నాలు(Jathi Ratnalu) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అనుదీప్ కెవి(Anudeep KV )డైరెక్షన్ లో శివకార్తికేయన్ సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

శివ కార్తికేయన్ కెరీర్ లో 20వ సినిమా ఇది. శివకార్తికేయన్ కు ల్యాండ్‌మార్క్ గా వుండే ఈ 20వ చిత్రం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. గురువారం నుంచే  సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నట్లు మేకర్స్ తెలియజేసారు. సింగిల్ షెడ్యూల్ గా ఈ సినిమా కరైకుడి, పాండిచ్చేరిలో షూట్ చెయ్యనున్నారు. ఈ షూటింగ్ లో నటుడు సత్యరాజ్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమా  విభిన్నమైన కాన్సెప్ట్‌తో కూడిన కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్ర కథ భారతదేశంలోని పాండిచ్చేరి, UKలోని లండన్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. మరి ఈ క్రేజీ కాంబోలో సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Avika Gor: చీరకట్టులో సోయగాలు వలక పోస్తున్న చిన్నారి పెళ్లి కూతురు లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Bhanu Shree: లంగా ఓణీలో తన అందాలు చూపిస్తూ ఫాన్స్‌ను మైమరిపిస్తున్న భాను శ్రీ లేటెస్ట్ ఇమేజెస్

Unstoppable NBK: బాలయ్య తనపై వచ్చే మీమ్స్‌ చూసి ఏమనుకుంటారు.? నెట్టింట వైరల్‌ అవుతోన్న ‘ఆహా’ వీడియో

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ