Bangarraju: నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా పై కార్తీ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. అన్నయ్య అంటూ..

కింగ్ నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.

Bangarraju: నాగార్జున 'బంగార్రాజు' సినిమా పై కార్తీ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. అన్నయ్య అంటూ..
Nagarjuna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 15, 2022 | 4:39 PM

Bangarraju: కింగ్ నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో నాగార్జున తోపాటు నాగ చైతన్య కూడా నటించి ఆకట్టుకున్నారు. అలాగే ఈ సినిమా నాగార్జున కు జోడిగా రమ్యకృష్ణ, కృతి శెట్టి నాగచైతన్య సరసన అలరించింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన బంగార్రాజుకు నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. సంక్రాంతికి ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఎంటర్‏టైన్ చేస్తూ.. సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది బంగార్రాజు సినిమా. ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు మంచి ఓపినింగ్స్ లభించాయి.

ఇక ఈ సినిమా విడుదలైన సందర్భంగా తమిళ్ హీరో ట్విట్టర్ వేదికగా అభినందలు తెలిపారు. ఏ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. కంగ్రాట్యులేషన్ అన్నయ నాగార్జున, నాగచైతన్య. సంక్రాంతికి మంచి సినిమాతో వచ్చినందుకు. మీ సినిమాను పెద్ద తెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. అంటూ ట్వీట్ చేశారు కార్తీ. ఇక కార్తీ నాగార్జున కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఊపిరి సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి కార్తీ, నాగార్జున అన్న తమ్ములుగా మారిపోయారు. ఎవరి సినిమా రిలీజ్ అయినా ఒకరికొకరు ఇలా విషెస్ చెప్పుకుంటూ అభిమానుల్లో సంతోషం నింపుతున్నారు. ఇక బంగార్రాజు సినిమా మొదటి రోజునే.. 17 కోట్లకు పైగా గ్రాస్ వచ్చాయని తెలిపింది చిత్రయూనిట్. మరోవైపు.. నైజాంలో తొలిరోజున 3.1 కోట్ల గ్రాస్.. 1.73 కోట్ల షేర్ రాబట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగార్రాజు టీం మంచి ఓపెనింగ్స్ అంటున్నారు సినీ విశ్లేషకులు.

Congratulations annayya @iamnagarjuna and @chay_akkineni for an auspicious Sankranthi release… looking forward to watching the film on big screen… love and respects from all of us here.

— Actor Karthi (@Karthi_Offl) January 15, 2022

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: The Rise: అల్లు అర్జున్ పుష్ప పై ఆసక్తికర కామెంట్స్ చేసిన దళపతి విజయ్ డైరెక్టర్..

Raasi: ఆ సీన్ చేయడం ఇష్టం లేకనే బాలయ్య సినిమాకు నో చెప్పాను.. సమరసింహారెడ్డి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి..

S. Thaman: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన తమన్.. అదేంటంటే..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట