S. Thaman: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన తమన్.. అదేంటంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

S. Thaman: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన తమన్.. అదేంటంటే..
Thaman
Follow us

|

Updated on: Jan 15, 2022 | 2:41 PM

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇటీవల మహేష్ కు, కీర్తిసురేష్ కు కరోనా రావడంతో మరోసారి వాయిదా పడింది. ఇటీవలే మహేష్ మోకాలికి సర్జరీ అయ్యింది. దాంతో చిన్న బ్రేక్ తీసుకున్నాడు .. ఈ లోగా కరోనా పాజిటివ్ అని తేలింది. అదే సమయంలో మహేష్ అన్న రమేష్ బాబు స్వర్గస్థులు అయ్యారు. దాంతో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయనున్నామని ముందుగానే చిత్రయూనిట్ ప్రకటించారు. ఇప్పుడు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సంక్రాంతి కి సినిమా అప్ డేట్ ఉంటుందని అంతా అనుకుంటే ఆ అంశాలపైనా..  నీళ్లు చల్లారు మేకర్స్. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇక ఈ సినిమా కోసం మ్యూజిక్ సెన్సేషన్ తమన్ రంగంలోకి దింపారు గురూజీ. అప్పుడే ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టేశాడు తమన్. తాజాగా తమన్ ట్విట్టర్ ద్వారా సంధిస్తూ.. మా త్రివిక్రమ్ – మహేష్ బాబు గారితో మేము మా అద్భుతమైన మ్యూజిక్ జర్నీని కొనసాగిస్తున్నాం.. మహేష్ – త్రివిక్రమ్ మూవీకి మ్యూజిక్ మొదలైంది అని రాసుకొచ్చారు. ఈ మేరకు తమన్ త్రివిక్రమ్ తో దిగిన ఫోటోను షేర్ చేశారు. తమన్ కూడా ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఇలా మహేష్ సినిమా కోసం రంగంలోకి దిగారు. అటు మహేష్ బాబు కూడా త్వరలోనే సర్కారు వారి పాట షూటింగ్ లో జాయిన్ అయ్యి. ఆ సినిమాను శరవేగంగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral video: కంగనా బుగ్గల కంటే సున్నితమైన రోడ్లను నిర్మిస్తాం.. వైరల్ గా మారిన జార్ఖండ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

Balineni Srinivasa Reddy: చిరంజీవి అందుకే సీఎంను కలిశారు.. చిచ్చు పెట్టేది చంద్రబాబే: మంత్రి బాలినేని

Hero Movie Review: హీరో మూవీ రివ్యూ.. ప్రతి సీనులోనూ ‘హీరో’ ఎలివేషనే!

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు