AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! ముఖ్యమంత్రి మనవడితో నిశ్చితార్థం.. ఇప్పుడు మరో వ్యక్తితో ప్రేమాయణం..

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలోకి చాలా మంది ఎన్నో కలలతో అడుగుపెడతారు. కానీ అందరూ సక్సెస్ కాలేరు. ఇక కొంతమంది సక్సెస్ కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అవకాశాలు తగ్గుతున్నప్పటికీ వెనకడుగు వేయకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ఇక సినిమా ఇండస్ట్రీలో రిలేషన్స్ షిప్స్, ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్ లు, విడిపోవడాలు మనం తరచు చూస్తే ఉన్నాం.

అమ్మబాబోయ్..! ముఖ్యమంత్రి మనవడితో నిశ్చితార్థం.. ఇప్పుడు మరో వ్యక్తితో ప్రేమాయణం..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 12, 2025 | 4:41 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు, హీరోయిన్స్ పెళ్లి పీటలెక్కుతున్నారు. రకుల్, కీర్తిసురేష్ ఇలా స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు. అలాగే కొంతమంది ప్రేమలో తేలిపోతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా ప్రేమలో పడ్డట్టు హింట్ ఇచ్చింది. ఐతే అంతకు ముందే ఈ అమ్మడు పెళ్లి పీటల వరకు వెళ్ళింది.  కెరీర్ పీక్ లో ఉండగానే నిశ్చితార్థం చేసుకుంది.. కట్ చేస్తే పెళ్లి క్యాన్సిల్..  ఏకంగా ముఖ్యమంత్రి మనవడితో ఎంగేజ్ మెంట్ చేసుకుంది. కానీ ఏమైందో ఏమో కానీ చివరిలో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇక ఇప్పుడు మరో వ్యక్తితో ప్రేమలో పండింది. సోషల్ మీడియా వేదికగా తాను ప్రేమలో ఉన్నట్టు క్లారిటీ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా.. నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో హిట్స్ అందుకుంది. జవాన్, పంతం, కవచం సినిమాలతో ఫ్లాప్స్ అందుకుంది.

ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన F2, F3 సినిమాలతో హిట్స్ అందుకుంది. ఇదిలా ఉంటే కెరీర్ పీక్ లో ఉండగానే.. 2021లో అడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ నిశ్చితార్థం జరిగింది. ఇది జరిగిన కొన్ని నెలలకే ఈ ఇద్దరూ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. కాగా సోషల్ ఈ చిన్నది తన అందాలతో గత్తర లేపుతుంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది. కాగా తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇక్కడి నుంచే మా ప్రయాణం మొదలైంది అంటూ ఓ వ్యక్తితో ఉన్న ఫోటోను షేర్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు.. ఇక పాకిస్తాన్‌కు చుక్కలే..
ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు.. ఇక పాకిస్తాన్‌కు చుక్కలే..
ఆస్పత్రిలో హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు ఏమైందంటే?
ఆస్పత్రిలో హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు ఏమైందంటే?
గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. రెసిపీ
గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. రెసిపీ
స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన
స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన
10th ఫెయిలైన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు.. ఎప్పట్నుంచంటే?
10th ఫెయిలైన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు.. ఎప్పట్నుంచంటే?
ఈ 4 పదార్థాలను తింటే.. కొలెస్ట్రాల్ ఫ్యాక్టరీ తెరుచుకున్నట్లే..
ఈ 4 పదార్థాలను తింటే.. కొలెస్ట్రాల్ ఫ్యాక్టరీ తెరుచుకున్నట్లే..
మే 1 నుంచి మారనున్న నిబంధనలు.. మీ జేబుపై మరింత భారం!
మే 1 నుంచి మారనున్న నిబంధనలు.. మీ జేబుపై మరింత భారం!
10th ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే
10th ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే
యువతి చేసిన పనికి మెగా కోడలు తీవ్ర ఆగ్రహం.. షాకింగ్ వీడియో
యువతి చేసిన పనికి మెగా కోడలు తీవ్ర ఆగ్రహం.. షాకింగ్ వీడియో
తిరుమల వెంకన్నను దర్శించుకున్న RCB క్రికెటర్లు!
తిరుమల వెంకన్నను దర్శించుకున్న RCB క్రికెటర్లు!