లేడీ క్రికెటర్ మనసు దోచేసిన కింగ్ కోహ్లీ వీడియో
భారత మహిళా క్రికెట్ జట్టు యువ సంచలనం వైష్ణవి శర్మ శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసి ఐదు వికెట్లతో ఆకట్టుకుంది. మైదానం వెలుపల టీం ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఆమె వ్యక్తం చేసిన అభిమానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ ఫిట్‌నెస్, కెప్టెన్సీ, వ్యక్తిత్వాన్ని ఆమె ప్రశంసించింది.
భారత మహిళా క్రికెట్ జట్టులో యువ సంచలనంగా మారిన వైష్ణవి శర్మ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఈ 20 ఏళ్ల బౌలర్, తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించింది. డిసెంబర్ 21న జరిగిన మొదటి మ్యాచ్‌లో వికెట్లు తీయకపోయినప్పటికీ, పొదుపైన బౌలింగ్‌తో ఆకట్టుకుంది. ఆ తర్వాత రెండో, నాలుగో మ్యాచ్‌ల్లో రెండేసి వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది.
మరిన్ని వీడియోల కోసం :
ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో
ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో
బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో
న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో
వైరల్ వీడియోలు
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము

