బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో
వస్త్రధారణ వివాదం కాస్తా ఇప్పుడు నా అన్వేషణ కాంట్రో కామెంట్స్ వైపు మళ్లింది. ఇప్పుడది ఏజూడ్- నా అన్వేషణ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. హిందూ దేవతల గురించి.. యూట్యూబర్ అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. హిందువులు అందరూ ఇతనిపై తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. క్రమంలోనే ఏజూడ్ కూడా అన్వేష్ ను విమర్శిస్తూ తీవ్ర పదజాలంతో ఓ వీడియోను వదిలాడు.
ఆ వీడియోను చూసిన అన్వేష్.. ఏజూడ్‌పై సీరియస్ అయ్యాడు. తనను తిడుతూ చేసిన వీడియోను డిలీట్ చేయకపోతే.. నీ గుట్టు రట్టు చేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఏజూడ్ వీడియోను డిలీట్ చేశాడు.అయితే వీరద్దరి వీడియోలను.. గమనిస్తున్న నెటిజన్లు.. అన్వేష్ ఇచ్చిన దమ్కీఖి ఏజూడ్ వీడియో డిలీజ్ చేయడం ఏంటని నెట్టింట నానా రచ్చ చేశారు. ఈ క్రమంలో మళ్లీ.. డిలీట్ చేసిన వీడియోను రీ అప్లోడ్ చేశాడు ఏజూడ్. ఇలా వీరిద్దరూ సోషల్ మీడియాలో మాటలు రువ్వుకుంటూ ఉండగా… కొంతమంది నెటిజన్లు.. ఉన్నది చాలదన్నట్టు మధ్యలో వీరిద్దరి గోలొకటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వైరల్ వీడియోలు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు

