AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight loss: కొత్త ఏడాదిలో బరువు తగ్గడమే మీ లక్ష్యమా..? అయితే రోజూ ఉదయాన్నే ఇది తాగండి..

బరువు తగ్గడానికి మీరు తీసుకునే ఆహారం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మంది కొత్త ఏడాదిలో ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకుని ఉంటారు. మీరు వారిలో ఒకరైతే ఈ వార్త మీకోసమే. నేటి కాలంలో బరువు పెరగడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. బరువు తగ్గడానికి రకరకాల..

Srilakshmi C
|

Updated on: Jan 04, 2026 | 8:42 PM

Share
ఆపిల్ సైడర్ వెనిగర్: ఆపిల్ సైడర్ వెనిగర్, నీటిని సమాన మోతాదులో కలిపి షాంపూ చేసిన తర్వాత అప్లై చేయండి. తలపై చర్మపు pH సమతుల్యం చేయడానికి, చుండ్రును తగ్గించడానికి 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత క్లీన్ చేసుకోండి.

1 / 5
కొత్త సంవత్సరం ప్రారంభంలో చాలా మంది బరువు తగ్గాలని నిశ్చయించుకుంటారు. మీరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే రేపట్నుంచే కార్యచరణ మొదలు పెట్టండి.

2 / 5
ప్రతి రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఆపిల్ సైడర్ వెనిగర్ నీటిని తాగడం మొదలు పెట్టండి. ఈ పానీయం శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

3 / 5
దీన్ని తాగడం వల్ల కొవ్వు జీవక్రియ కూడా సహాయపడుతుంది. ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో దీన్ని తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

4 / 5
ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మాన్ని అందంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ జుట్టుకు కూడా మేలు చేస్తుంది. చాలా మంది ఆపిల్ సైడర్ వెనిగర్‌ను జుట్టుకు అప్లై చేస్తారు.

5 / 5
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?

వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..

ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!

పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
ఈ సమయంలో అరటిపండు అస్సలు తినొద్దా.. ఈ నిజాలు తెలిస్తే మీరు షాక్..

ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

ఇది ఫ్లవర్‌ కాదండోయ్..పవర్‌ ఫుల్ మెడిసిన్‌!ఎన్ని లాభాలో తెలిస్తే!

మహా అద్భుతం.. పాకిస్థాన్‌లో హిందూ ఆలయం పునరుద్దరణ

సినిమాలే ఇంటి పేర్లుగా పాపులర్ అయిన టాలీవుడ్ సెలబ్రిటీలు

‘ధురంధర్’లో హీరోయిన్ రోల్‌ రిజెక్ట్ చేసిన టాలీవుడ్ బ్యూటీ ఎవరంటే?