త్వరలో సెట్స్ మీదకు ఓ మై గాడ్ 3 వీడియో
బాలీవుడ్‌లో ఓ మై గాడ్ 2 వివాదాస్పదంగా మారినా, డీసెంట్ వసూళ్లు సాధించింది. దీని స్ఫూర్తితో మేకర్స్ ఓ మై గాడ్ 3ని సిద్ధం చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా, అమిత్ రాయ్ దర్శకత్వంలో రాణీ ముఖర్జీ కీలక పాత్రలో జూన్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.
బాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన చిత్రాల్లో అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ 2 ఒకటి. మతపరమైన అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు భారీ కట్స్ సూచించడంతో పాటు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంతో రూపొందించిన ఈ చిత్రంపై విమర్శలు వెల్లువెత్తాయి. దాదాపు 27 కట్స్ తర్వాత విడుదలైనప్పటికీ, ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించింది. వాణిజ్యపరంగా భారీ వసూళ్లు సాధించకపోయినా, డీసెంట్ నంబర్స్‌తో సినిమా నిలబడింది.
మరిన్ని వీడియోల కోసం :
ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో
ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో
బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో
న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో
వైరల్ వీడియోలు
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు
