‘రాజాసాబ్’ పై కుట్రలు? డైరెక్టర్ స్ట్రాంగ్ మెసేజ్ వీడియో
ప్రభాస్ నటించిన తొలి హారర్ కామెడీ సినిమా 'ది రాజాసాబ్'. సంక్రాంతి కానుకగా.. జనవరి 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే వరుసగా ఇంటర్వ్యూలిస్తూ.. తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్న మారుతీ.. ఓ ఇంటర్వ్యూలో క్రేజీ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో కొంతమంది రాజాసాబ్ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నట్టు హోస్ట్ మారుతీకి చెప్పడంతో... జెలసీతోనే కొందరు అలా కోరుకుంటున్నట్టు ఆయన చెప్పాడు.
వారికి తన రాజాసాబ్ సినిమాతోనే గట్టి సమాధానం చెబుతానంటూ చెప్పుకొచ్చాడు.ఎట్ ప్రజెంట్ పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సినిమా కోసం 100 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్టు ఇన్‌సైడ్ టాక్. ఇక డైరెక్టర్ మారుతీ 18 కోట్ల రూపాయలను తీసుకోగా.. ఈ సినిమాలో యాక్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్.. 6 కోట్ల రూపాయలను ఛార్జ్ చేసినట్టుగా న్యూస్. దీంతో ఇప్పుడు మరోసారి ప్రభాస్ రెమ్యునరేషన్ మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో
ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో
బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో
న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో
వైరల్ వీడియోలు
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు
