AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupama Parameswaran: ఒంపు సొంపులతో రెచ్చగొడుతున్న.. రింగుల జుట్టు వయ్యారి.. అనుపమ పిక్స్ వైరల్

ప్రేమమ్ అనే సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది అనుపమ. తన రింగుల జుట్టు క్యూట్ అందాలతో అందరిని తనవైపు తిప్పుకుంది.తరువాత తన మొదటి తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. నటించింది. కార్తికేయ 2 తో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.

Phani CH
|

Updated on: Apr 12, 2025 | 8:30 PM

Share
అనుపమ గురించి ప్రత్యేక చెప్పాల్సిన పని లేదు.. మలయాళీ అమ్మాయి అయిన తన నటన తో తెలుగు  ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. ప్రేమమ్ అనే సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది అనుపమ.

1 / 5
తన రింగుల జుట్టు క్యూట్ అందాలతో అందరిని తనవైపు తిప్పుకుంది.తరువాత తన మొదటి తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.

2 / 5
తరువాత శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో అనుపమ నటించింది. కార్తికేయ 2 తో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఒకానొక సమయంలో అనుపమాకు దురదృష్టం వెంటాడిందనే చెప్పాలి.. 'రంగస్థలం' చిత్రంలో అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అవకాశం ఆమె చేజారింది. 

3 / 5
తాజాగా  అనుపమ సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. గతంలో చుసిన ఫ్యామిలీ స్టైల్ అనుపమ వేరు ఇప్పుడు అనుపమ వేరు అని టిల్లు స్క్వేర్ నిరూపించింది. రొమాన్స్, గ్లామర్ షోతో యువత మైండ్ బ్లాక్ చేసింది.

4 / 5
తాజాగా అనుపమ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి. కుర్రకారు కామెంట్స్, షేర్స్ తో హోరెత్తిస్తున్నారు.

5 / 5