AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Story of Biryani: వీడిన బిర్యానీ అసలు గట్టు.. షాజహాన్‌ భార్య ఎంతపని చేసింది?

మన దేశంలో అత్యంత ఇష్టపడే వంటలలో బిర్యానీ ఒకటి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రకరకాల బిర్యానీలు ఉన్నాయి. చాలా మంది ఇష్టంగా ఆరగించే బిర్యానీ ఎలా తయారు చేస్తారో, ఈ వంటకం ఎక్కడి నుంచి వచ్చిందో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కాబట్టి బిర్యానీ ఎలా ఉనికిలోకి వచ్చిందో తెలుసుకుందాం..

Srilakshmi C
|

Updated on: Jan 04, 2026 | 8:25 PM

Share
మన దేశంలో అత్యంత ఇష్టపడే వంటలలో బిర్యానీ ఒకటి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రకరకాల బిర్యానీలు ఉన్నాయి. చాలా మంది ఇష్టంగా ఆరగించే బిర్యానీ ఎలా తయారు చేస్తారో, ఈ వంటకం ఎక్కడి నుంచి వచ్చిందో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కాబట్టి బిర్యానీ ఎలా ఉనికిలోకి వచ్చిందో తెలుసుకుందాం.

1 / 5
బిర్యానీ అనే పదం పర్షియన్ పదం. ఈ పదం బిరియన్ అనే పదం నుంచి ఉద్భవించింది. బిరియన్ అనే పదానికి వంట చేయడానికి ముందు వేయించినది అని అర్థం. పర్షియన్ భాషలోనే బిరింజ్ అనే పదం ఉంది. ఈ పదానికి బియ్యం అని అర్థం.

2 / 5
బిర్యానీ తయారు చేయడానికి మొదట బియ్యాన్ని నెయ్యితో కలిపి వేయించేవారు. తరువాత బియ్యాన్ని మటన్‌తో తక్కువ మంట మీద వండేవారు. చరిత్రకారుల ప్రకారం బిర్యానీ పర్షియన్ పులావ్ నుంచి ఉద్భవించింది. మొఘల్ పాలకులు బిర్యానీని భారతదేశానికి తీసుకువచ్చారని వీరు చెబుతున్నారు.

3 / 5
పెర్షియన్ వంటవాళ్లు భారతదేశంలోని రాజ వంటశాలలకు వచ్చారు. అక్కడ వారు భారతీయ సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి బిర్యానీని సృష్టించారు. బిర్యానీ సృష్టి విషయానికి వస్తే మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ గురించి ప్రస్తావించాలి.

4 / 5
ముంతాజ్ మహల్ ఒకసారి ఒక ఆర్మీ క్యాంప్‌ను సందర్శించింది. అక్కడ సైనికులు చాలా పోషకాహార లోపంతో ఉండటం ఆమె గమనించింది. ఆ తర్వాత ఈ రాణి మాంసం, బియ్యం కలిపి పోషకమైన వంటకం వండమని ఆదేశించింది. అప్పటి నుంచి బిర్యానీ వంటకం ప్రారంభమైందని చరిత్రకారులు చెబుతారు.

5 / 5