పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. పవన్ స్వాగ్, ఆటిట్యూడ్పైనే ఈ ప్రచారం సాగుతోంది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.