Smartphone: జస్ట్ రూ.20 వేలకే ఐఫోన్ లాంటి సూపర్ ఫోన్.. ఫీచర్స్ చూస్తే అవాక్కే..!
Nothing Phone: మీరు తక్కువ ధరకు ఐఫోన్ లాంటి అనుభవాన్ని పొందాలనుకుంటే నథింగ్ ఫోన్ (3a) లైట్ మీకు అదే అనుభవాన్ని అందించగలదు. ఈ ఫోన్ ధర రూ.20,000, చాలా క్లీన్ UIని కలిగి ఉంది. అంతేకాకుండా ఫోన్ డిజైన్ చాలా ప్రత్యేకమైనది. ఇది శక్తివంతమైన ఫీచర్లు, అద్భుతమైన కెమెరాను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ ధర, ఆఫర్లు, ఫీచర్లను తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
