AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venezuela: వెనిజులా సంక్షోభం.. పెట్రోల్ To బంగారం.. ఏయే రేట్లు చుక్కలు తాకనున్నాయి..?

అమెరికా, వెనిజులా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెనిజులాపై సైనిక దాడికి అమెరికా దిగడం సంచలనంగా మారింది. వెనిజులా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకుంది. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధపై ప్రభావం చూపుతున్నాయి. దీని వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే చర్చ నడుస్తోంది.

Venkatrao Lella
|

Updated on: Jan 05, 2026 | 1:14 PM

Share
అమెరికా-వెనిజులా మధ్య వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. వెనిజులాపై సైనిక దాడికి అమెరికా పాల్పడటం, ఆ దేశ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై పడుతోంది.

1 / 5
వెనిజులా సంక్షోభంతో బంగారం, వెండి రేట్లు భారీగా పెరగ్గా.. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో దీనిపై గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ క్లారిటీ ఇచ్చింది. వెనిజులా, అమెరికా మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలు భారత వాణిజ్యంపై ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.

2 / 5
భారతదేశ వాణిజ్యంపై అమెరికా, వెనిజులా పరిణామాల ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని స్పష్టం చేసింది.  వెనిజులాతో భారత వాణిజ్యం భారీగా తగ్గింది. 2024-25లో క్రూడ్ ఆయిల్ దిగుమతులు వెనిజులా నుంచి 81.3 శాతం క్షీణించాయి.  అలాగే ఆ దేశంలో ద్వైపాక్షింగా కూడా తగ్గింది.

3 / 5
ఈ క్రమంలో వెనిజులా సంక్షోభం వల్ల భారత్‌కు ఎలాంటి నష్టం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వెనిజులా సంక్షోభంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో తులం బంగారంపై రూ.1580 పెరిగింది. ఆదివారం 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ రూ.1,35,820 పలకగా.. సోమవారం రూ.1,37,400కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1450 పెరిగి రూ.1,25,950కి చేరుకుంది.

4 / 5
ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా అవే ధరలు కొనసాగున్నాయి. ఇక చెన్నైలో బంగారం ధరల నిన్నటితో పోలిస్తే రూ.870 పెరిగింది. ఆదివారం 24 క్యారెట్ల ధర రూ.1,37,460గా ఉండగా.. సోమవారం రూ.1,38,330 వద్ద కొనసాగుతోంది. అటు 22 క్యారెట్ల ధర రూ.800 పెరగడంతో రూ.1,26,800 వద్ద ఉంది.

5 / 5
Follow Us
పంజాబ్ కొంపముంచిన పంచ పాండవులు వీళ్లే
పంజాబ్ కొంపముంచిన పంచ పాండవులు వీళ్లే
అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?అయితే ఈ సమస్యలు తప్పవు!

రైల్వే ట్రాక్ దగ్గర అనుమానస్పద వ్యక్తులు.. సడెన్‌గా పోలీసుల..

మామిడి తోటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లగా.. ఆశ్చర్యకరంగా...

కండరాల పుష్టికి సూపర్ ఫుడ్‌..హెల్తీ అండ్ టేస్టీ గ్రీన్‌ ఎగ్‌ మసాల

12 కి.మీ. జస్ట్ 30 నిమిషాల్లో.. హైదరాబాద్ స్పీడ్‌కు బెంగళూరు..

ఐపీఎల్ 2026లో హాఫ్ సెంచరీల వీరులు వీరే
ఐపీఎల్ 2026లో హాఫ్ సెంచరీల వీరులు వీరే
కరకరలాడే కార్న్‌దోశ, మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లోకి సూపర్‌ టేస్టీ

రోడ్డు ప‌క్క‌న ఎక్క‌డైనా ఈ పండ్లు క‌నిపిస్తే.. విడిచిపెట్ట‌కండి!?

భారతదేశానికి ఒక్క రోజు మాత్రమే రాజధానిగా ఉన్న నగరం ఏదో తెలుసా?