Crude Oil Prices: ట్రంప్ నిర్ణయంతో మరో దెబ్బ.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..!
వెనిజులా సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఆర్ధికం విషయాలపై ప్రభావితం చూపనుంది. ప్రధానంగా గోల్డ్, వెండి, క్రూడ్ ఆయిల్ ధరలపై ఎఫెక్ట్ పడనుంది. వీటి ధరలు పెరిగే అవకాశముంది. వెనిజులా సంక్షోభంతో ఏయే రేట్లు పెరగనున్నాయో దానిపై విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
