Tips to Prevent Gas Theft: మీ ఇంటికి గ్యాస్ డెలివరీ బాయ్ తెచ్చేది నిండు సిలిండరేనా? బరువు ఇలా చెక్ చేయండి..
పశ్చిమాసియాలో ప్రస్తుతం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇది ప్రపంచ మార్కెట్లలో తీవ్ర కలకలం సృష్టించింది. యుద్ధ నీడలో ముడి చమురు రవాణాకు చాలా ముఖ్యమైన మార్గమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీని ప్రభావం భారత్‌తోపాటు మొత్తం ప్రపంచాన్ని సంక్షోభంలో ముంచెత్తింది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
