రోజుకి ఇవి గుప్పెడు తింటే గుండె పోటు అస్సలు రాదు 

Prasanna Yadla

11  March 2026

Pic credit - Pixabay

వాల్‌నట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే పోషకాహార నిపుణులు కూడా వీటిని తినమని చెబుతారు. 

అసలు ఇది మంచిదేనా?

మరి, వీటిని తింటే, ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం.. 

వాల్‌నట్స్

మనకి వీటిలో అధిక ప్రోటీన్స్ దొరుకుతాయి అందుకే నిపుణులు కూడా  రోజూ తినమని  చెబుతారు.

అధిక ప్రోటీన్స్

ఇవి మెదడు, గుండె,  చర్మ ఆరోగ్యానికి సూపర్ ఫుడ్ అని చెప్పుకోవాలి.

గుండె

వీటిని రోజుకు రెండు నానబెట్టి తింటే గుండె పోటు అస్సలు రాదు. కాబట్టి  ఇప్పటి నుంచి వీటిని తినండి.  

గుండె పోటు అస్సలు రాదు

దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్  జీర్ణక్రియ పనితీరును మెరుగు పరస్తుంది. అలాగే, మలబద్ధకం  సమస్యలు కూడా తగ్గుతాయి.

మలబద్ధకం

అలాగే, దీనిలో ఉండే  ఫైబర్  జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కాబట్టి,  వీటిని తింటూ తినండి.  

జ్ఞాపకశక్తి

వాల్‌నట్స్‌లో ఉండే ప్రోటీన్స్  బరువు తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తాయి. 

వాల్‌నట్స్