AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chapati at Night: రాత్రి పూట భోజనంలో చపాతీ తీసుకునే అలవాటు మీకూ ఉందా?

బరువు తగ్గడం, డయాబెటిస్‌ వంటి పలు ఆరోగ్య సమస్య కారణంగా చాలా మంది రాత్రిళ్లు చపాతీ తినడానికి ఇష్టపడుతుంటారు. రాత్రిపూట తేలికైన భోజనం తనిడం వల్ల జీర్ణవ్యవస్థ, బరువుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. పగటిపూట కంటే రాత్రిపూట శారీరకంగా తక్కువగా చురుగ్గా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మందగిస్తుంది..

Srilakshmi C
|

Updated on: Mar 11, 2026 | 12:54 PM

Share
బరువు తగ్గడం, డయాబెటిస్‌ వంటి పలు ఆరోగ్య సమస్య కారణంగా చాలా మంది రాత్రిళ్లు చపాతీ తినడానికి ఇష్టపడుతుంటారు. రాత్రిపూట తేలికైన భోజనం తనిడం వల్ల జీర్ణవ్యవస్థ, బరువుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. పగటిపూట కంటే రాత్రిపూట శారీరకంగా తక్కువగా చురుగ్గా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మందగిస్తుంది.

1 / 5
అందువల్ల రాత్రిపూట చపాతీలు ఎక్కువగా తింటే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. శరీర కొవ్వు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండటానికి పరిమితంగా, తేలికైన విందు తీసుకోవడం ఎల్లప్పుడూ ప్రయోజనకరం. రాత్రిపూట సాధారణంగా పురుషులకు మహిళల కంటే ఎక్కువ శారీరక శ్రమ, కేలరీల అవసరం ఉంటాయి. అయితే రాత్రిపూట ఎక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకోకుండా ఉండాలి. ఆరోగ్యకరమైన వారు రాత్రి భోజనంలో 2 నుంచి 3 చపాతీలు తింటే సరిపోతుంది.

2 / 5
అధిక బరువుతో ఉంటే లేదా బరువు తగ్గాలనుకుంటే 2 చపాతీలు, వాటితో పాటు ఎక్కువ మొత్తంలో కూరగాయలు, పప్పులు తీసుకోవాలి. మహిళలకు పురుషుల కంటే జీవక్రియ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి వారు రాత్రి భోజనంలో కేలరీల తీసుకోవడం నియంత్రించుకోవాలి.

3 / 5
Chapati

Chapati

4 / 5
వీలైతే గోధుమ చపాతీకి బదులుగా జొన్నలు, మిల్లెట్ చపాతీ తినడం మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం మానుకోవాలి. భోజనం చేసిన అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది.

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..