AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు ప్రకారం ఈ జంతువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కటాక్షం.. డబ్బు కొరత ఉండదు!

Vastu animals for wealth: వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని జంతువులు లేదా వాటి ప్రతిరూపాలను ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఇవి ఇంటికి సానుకూల శక్తి, ఆనందం, శ్రేయస్సును తీసుకువస్తాయని నమ్మకం ఉంది. ఇప్పుడు ఆ ప్రత్యేక జంతువుల గురించి తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Mar 11, 2026 | 1:21 PM

Share
సాధారణంగా చాలా మంది తమ ఇళ్లలో కొన్ని జంతువులను ఇంట్లో పెంచుకోవడానికి ఇష్టపడతారు. ఈ అమాయక జీవులు ఇంటికి ఆకర్షణ తీసుకురావడమే గాకుండా. ఇంటి సభ్యులతో అత్యంత ప్రేమను, విధేయతను చూపిస్తాయి. మానవులు, జంతువులు, ప్రకృతి మధ్య సంబంధాన్ని వాస్తు శాస్త్రం ఎంతో ప్రముఖంగా తెలియజేసింది. వాస్తు ప్రకారం కొన్ని జంతువులను ఇంట్లో ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రసరించడంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆ అదృష్ట జంతువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6
కుక్కలు: 

కాలభైరవుని సేవకుడుగా, లక్ష్మీరాకకు అత్యంత విశ్వాసపాత్రమైన జంతువుగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం.. కుక్కను కాలభైరవుని సేవకుడిగా భావిస్తారు. కుక్కకు సేవ చేసే ఇంట్లో లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు. ఇది ఆర్థిక పరిస్థితిని పెంచడంతోపాటు దుష్టశక్తుల నుంచి ఇంటిని రక్షిస్తుంది.

కుక్కలు: కాలభైరవుని సేవకుడుగా, లక్ష్మీరాకకు అత్యంత విశ్వాసపాత్రమైన జంతువుగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం.. కుక్కను కాలభైరవుని సేవకుడిగా భావిస్తారు. కుక్కకు సేవ చేసే ఇంట్లో లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు. ఇది ఆర్థిక పరిస్థితిని పెంచడంతోపాటు దుష్టశక్తుల నుంచి ఇంటిని రక్షిస్తుంది.

2 / 6

చేపలు: 

చేపలు ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా భావించబడతాయి. ఇంట్లో చేపల అక్వేరియం ఉంచడం వాస్తు ప్రకారం మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ముఖ్యంగా గోల్డెన్ ఫిష్ ఉంచితే ఇంట్లో సంతోషం, శాంతి పెరుగుతాయని నమ్మకం. అక్వేరియంను ఇంటి ఈశాన్య (నార్త్-ఈస్ట్) లేదా ఆగ్నేయ (సౌత్-ఈస్ట్) దిశలో ఉంచితే మంచిదని చెబుతారు. ఇది ప్రతికూల శక్తిని తగ్గించి పురోగతికి మార్గం చూపుతుందని విశ్వాసం.

చేపలు: చేపలు ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా భావించబడతాయి. ఇంట్లో చేపల అక్వేరియం ఉంచడం వాస్తు ప్రకారం మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ముఖ్యంగా గోల్డెన్ ఫిష్ ఉంచితే ఇంట్లో సంతోషం, శాంతి పెరుగుతాయని నమ్మకం. అక్వేరియంను ఇంటి ఈశాన్య (నార్త్-ఈస్ట్) లేదా ఆగ్నేయ (సౌత్-ఈస్ట్) దిశలో ఉంచితే మంచిదని చెబుతారు. ఇది ప్రతికూల శక్తిని తగ్గించి పురోగతికి మార్గం చూపుతుందని విశ్వాసం.

3 / 6

కుందేలు: 

కుందేలు చూడటానికి అందంగా ఉండటమే కాకుండా వాస్తు ప్రకారం సానుకూలతకు సంకేతంగా కూడా భావిస్తారు. ఇంట్లో కుందేలు ఉండటం వల్ల ప్రతికూల శక్తి తగ్గి, కుటుంబంలో శాంతి, సామరస్యం పెరుగుతాయని అంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరగడానికి ఇది సహాయపడుతుందని నమ్మకం.

కుందేలు: కుందేలు చూడటానికి అందంగా ఉండటమే కాకుండా వాస్తు ప్రకారం సానుకూలతకు సంకేతంగా కూడా భావిస్తారు. ఇంట్లో కుందేలు ఉండటం వల్ల ప్రతికూల శక్తి తగ్గి, కుటుంబంలో శాంతి, సామరస్యం పెరుగుతాయని అంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరగడానికి ఇది సహాయపడుతుందని నమ్మకం.

4 / 6

తాబేలు: 

తాబేలను సంపద, శ్రేయస్సు, దీర్ఘాయుష్షుకు ప్రతీకగా శాస్త్రాలు పేర్కొంటాయి. ఇంట్లో తాబేలు కనిపించడం విష్ణువు అనుగ్రహానికి సంకేతంగా భావిస్తారు. అందువల్ల కొందరు ఇంటి ఉత్తర దిశలో లోహం లేదా స్ఫటికంతో తయారైన తాబేలు ప్రతిమను ఉంచుతారు. ఇది ధన ప్రవాహాన్ని పెంచుతుందని విశ్వాసం.

తాబేలు: తాబేలను సంపద, శ్రేయస్సు, దీర్ఘాయుష్షుకు ప్రతీకగా శాస్త్రాలు పేర్కొంటాయి. ఇంట్లో తాబేలు కనిపించడం విష్ణువు అనుగ్రహానికి సంకేతంగా భావిస్తారు. అందువల్ల కొందరు ఇంటి ఉత్తర దిశలో లోహం లేదా స్ఫటికంతో తయారైన తాబేలు ప్రతిమను ఉంచుతారు. ఇది ధన ప్రవాహాన్ని పెంచుతుందని విశ్వాసం.

5 / 6
ఆవు: 

హిందూ సంప్రదాయంలో ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో ఆవును పెంచుకోవడం లేదా ఆవుకు సేవ చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చెబుతారు. ఇది కుటుంబానికి శాంతి, సంపద, శ్రేయస్సును తీసుకువస్తుందని నమ్మకం.

ఆవు: హిందూ సంప్రదాయంలో ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో ఆవును పెంచుకోవడం లేదా ఆవుకు సేవ చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చెబుతారు. ఇది కుటుంబానికి శాంతి, సంపద, శ్రేయస్సును తీసుకువస్తుందని నమ్మకం.

6 / 6
Follow Us
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు