డార్లింగ్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ వీడియో
బ్లాక్‌బస్టర్ కల్కి 2898 ఏడీ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ అభిమానులకు సంతోషాన్నిచ్చే తాజా అప్డేట్ విడుదలైంది. ఫిబ్రవరి నుండి పార్ట్ 2 వర్క్ ప్రారంభం కానుండగా, కమల్ హాసన్ తొలి షెడ్యూల్‌లోనే పూర్తి నిడివి పాత్రలో నటించనున్నారు. దీపిక నిష్క్రమణతో కొత్త హీరోయిన్ ఎంపిక ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కల్కి 2898 ఏడీ అద్భుత విజయం సాధించడంతో, దాని సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగాయి. మొదటి భాగం విడుదల సమయంలోనే సీక్వెల్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ హైప్ పెంచింది. తాజాగా సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్ ప్రభాస్ అభిమానులలో ఉత్సాహాన్ని నింపుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భవిష్యత్తును పురాణాలతో కలిపి రూపొందించిన కల్కి 2898 ఏడీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా, వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రభాస్‌ను కర్ణుడి పునర్జన్మగా చూపించిన ఈ చిత్రం సక్సెస్ టాక్‌తో పాటు కాస్టింగ్‌తోనూ జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
మరిన్ని వీడియోల కోసం :
ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో
ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో
బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో
న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో
వైరల్ వీడియోలు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు

