04 January 2026

అప్పుడు దెయ్యంగా భయపెట్టింది.. ఇప్పుడు ఎంత అందంగా మారిందో.. 

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నాళ్ల క్రితం విడుదలైన మసూద సినిమా గుర్తుందా.. ? హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది.

ఈ సినిమాలో ఆత్మ ఆవహించిన అమ్మాయి పాత్రలో నటించిన అమ్మడు గుర్తుందా.. ? ఇప్పుడు ఆమె మరింత అందంగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.

ఈ సినిమాల తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో కావ్య కళ్యా్ణ్ రామ్ కథానాయికగా నటించిన.. బాంధవి శ్రీధర్ అందరి దృష్టిని ఆకర్షించారు.

 నాజియా పాత్రలో కనిపించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే మసూద తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం హీరోయిన్ ఛాన్సుల కోసం ట్రై చేస్తుంది ఈ అమ్మడు. అలాగే అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస పోస్టులు చేస్తుంది.

చీరకట్టులో.. మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ ఫోజులతో కట్టిపడేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన బాంవి.. మసూద సినిమాతో క్రేజ్ సోంతం చేసుకుంది. 

హైదరాబాద్ కు చెందిన ఈ అమ్మడు నిజానికి చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.