డాన్ 3 కి మరో షాక్… హ్యాండిచ్చిన రణవీర్ సింగ్ వీడియో
డాన్ 3 పనులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో, హీరో రణ్వీర్ సింగ్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు విమర్శలు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు తదుపరి డాన్ ఎవరు అనే చర్చ మొదలైంది. హృతిక్ రోషన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
డాన్ 3 సినిమా నిర్మాణ పనులు ఒక అడుగు ముందుకి, రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఆలస్యమైన ఈ సినిమాపై తాజా వార్త అభిమానులకు మరోసారి టెన్షన్ పెడుతోంది. దర్శకుడు ఫర్హాన్ అక్తర్ రూపొందించనున్న ఈ డాన్ సిరీస్ మూడవ భాగంలో హీరోగా రణ్వీర్ సింగ్ నటిస్తారని గతంలో అధికారికంగా ప్రకటించారు.అయితే, “దురందర్” చిత్రం విడుదలైన తర్వాత సీన్ మారిపోయింది. ప్రజెంట్ తన కెరీర్ పీక్స్‌కు చేరిన సమయంలో డాన్ 3లో నటిస్తే అనవసరమైన విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సమాచారం.
మరిన్ని వీడియోల కోసం :
ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో
ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో
బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో
న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో
వైరల్ వీడియోలు
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు
