Vaishnavi Chaitanya: బేబీ బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్… స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్న వైష్ణవి చైతన్య

డబ్ స్మాష్ వీడియోలతో కెరీర్ ప్రారంభించిన వైష్ణవి చైతన్య. ఆ తర్వాత టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ రీల్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే యూట్యూబ్ లో పలు వీడియోలు చేసింది. అలాగే షార్ట్ ఫిలిమ్స్‌తో ఆకట్టుకుంటుకుంది వైష్ణవి. అదే సమయంలో పలు సినిమాల్లో చిన్న చిన్న రూల్స్ కూడా చేసింది. అల వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ సిస్టర్ గా కనిపించింది వైష్ణవి. ఇక బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి తన నటనతో కట్టిపడేసింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది.

Vaishnavi Chaitanya: బేబీ బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్... స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్న వైష్ణవి చైతన్య
Vaishnavi Chaitanya
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 02, 2023 | 12:36 PM

ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు వైష్ణవి చైతన్య. బేబీ సినిమాతో ఒక్కసారిగా ఈ అమ్మడి పేరు మరు మ్రోగిపోతుంది. డబ్ స్మాష్ వీడియోలతో కెరీర్ ప్రారంభించిన వైష్ణవి చైతన్య. ఆ తర్వాత టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ రీల్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే యూట్యూబ్ లో పలు వీడియోలు చేసింది. అలాగే షార్ట్ ఫిలిమ్స్‌తో ఆకట్టుకుంటుకుంది వైష్ణవి. అదే సమయంలో పలు సినిమాల్లో చిన్న చిన్న రూల్స్ కూడా చేసింది. అల వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ సిస్టర్ గా కనిపించింది వైష్ణవి. ఇక బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి తన నటనతో కట్టిపడేసింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో తన నటనతో కట్టిపడేసింది వైష్ణవి. సినిమా చూసిన వారందరూ వైష్ణవి నటన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సినీ సెలబ్రెటీలు కూడా వైష్ణవి నటనను మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇప్పుడు బంపర్ ఆఫర్ అందుకుంది టాక్ వినిపిస్తుంది. బేబీ సినిమా తర్వాత వైష్ణవికి పలు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చారట పూరిజగన్నాథ్. ప్రస్తుతం పూరిజగన్నాథ్ రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్ గా వైష్ణవిని అనుకుంటున్నారట పూరిజగన్నాథ్. బేబీ సినిమాలో వైష్ణవి నటన చూసి ఫిదా అయిన పూరి తనకు డబుల్ ఇస్మార్ట్ లో ఛాన్స్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. ఇటీవలే హీరో రామ్ పోతినేని కూడా వైష్ణవి నటనను మెచ్చుకుంటూ తనకు బొకే ను పంపించాడు. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ లో ఛాన్స్ రావడంతో వైష్ణవి రేంజ్ మారిపోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

శివలింగం చుట్టూ నాగసర్పం.. ఆశ్చర్యంలో భక్తజనం.. మీరూ చూసేయండి
శివలింగం చుట్టూ నాగసర్పం.. ఆశ్చర్యంలో భక్తజనం.. మీరూ చూసేయండి
సంక్రాంతి తర్వాత..సూర్యుడి అనుగ్రహం ఈ 4 రాశుల సొంతం..
సంక్రాంతి తర్వాత..సూర్యుడి అనుగ్రహం ఈ 4 రాశుల సొంతం..
చేపల కోసం వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్!
చేపల కోసం వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్!
శ్రీలీల, సాయి పల్లవి బాలీవుడ్‌ డెబ్యూ.. ఏ సినిమాలతో అంటే.?
శ్రీలీల, సాయి పల్లవి బాలీవుడ్‌ డెబ్యూ.. ఏ సినిమాలతో అంటే.?
ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇది.. వాతావరణం ఇలా ఉండనుంది
ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇది.. వాతావరణం ఇలా ఉండనుంది
టీ20 ప్రపంచకప్‌లో సెన్సేషన్.. కట్‌చేస్తే.. ఉద్యోగం కోసం తంటాలు
టీ20 ప్రపంచకప్‌లో సెన్సేషన్.. కట్‌చేస్తే.. ఉద్యోగం కోసం తంటాలు
ఏం మనుషులు రా మీరు.. నోరులేని కుక్కలపై ప్రతికారమా..? 40 శునకాలను
ఏం మనుషులు రా మీరు.. నోరులేని కుక్కలపై ప్రతికారమా..? 40 శునకాలను
పాడుబడ్డ ఇంటిలో పాత ఫ్రిడ్జ్.. ఏముందా అని చూసి అందరూ షాక్
పాడుబడ్డ ఇంటిలో పాత ఫ్రిడ్జ్.. ఏముందా అని చూసి అందరూ షాక్
ఆరుగురు పిల్ల‌లు, భ‌ర్త‌ని వ‌దిలేసి బిచ్చ‌గాడితో మహిళ పరార్!
ఆరుగురు పిల్ల‌లు, భ‌ర్త‌ని వ‌దిలేసి బిచ్చ‌గాడితో మహిళ పరార్!
నయనతారకు చంద్రముఖి నిర్మాతల నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
నయనతారకు చంద్రముఖి నిర్మాతల నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..