Tollywood: ఈ చిన్నారేనా ఇప్పుడు అంత అందంగా ఉంది.. ఆ బ్యూటీ ఎవరో తెలిస్తే అస్సలు నమ్మలేరు.. గుర్తుపట్టగలరా..

సినిమా చూస్తున్నంతసేపు అందరి చూపు అమ్మడి పైనే. ఎవరో గుర్తుపట్టండి. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ఇప్పుడు దేవకన్యలా ఉంటుంది. అబ్బాయిల కలల రాణి.. ఆ అందాల అప్సరస ఎవరో గుర్తుపట్టండి.

Tollywood: ఈ చిన్నారేనా ఇప్పుడు అంత అందంగా ఉంది.. ఆ బ్యూటీ ఎవరో తెలిస్తే అస్సలు నమ్మలేరు.. గుర్తుపట్టగలరా..
Actress
Follow us

|

Updated on: Mar 12, 2023 | 1:46 PM

గత కొద్ది రోజులుగా త్రోబ్యాక్ పిక్చర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరలవున్నాయి. టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్ ఇలా అన్ని భాషలకు చెందిన సినీతారల అరుదైన ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. ఇక తమ అభిమాన నటీనటుల చిన్ననాటి పిక్స్ చూసేందుకు.. వారి బాల్యం తాలూకు జ్ఞాపకాలను తెలుసుకోవడానికి నెటిజన్స్ కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారనుకోండి. తాజాగా ఓ బ్యూటీఫుల్ చిన్నారి చిన్ననాటి ఫోటో ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తుంది. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది. ఇటీవలే విడుదలైన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. స్టార్ హీరో సరసన అందం… అభినయంతో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. దీంతో సినిమా చూస్తున్నంతసేపు అందరి చూపు అమ్మడి పైనే. ఎవరో గుర్తుపట్టండి. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ఇప్పుడు దేవకన్యలా ఉంటుంది. అబ్బాయిల కలల రాణి.. ఆ అందాల అప్సరస ఎవరో గుర్తుపట్టండి.

ఆ ఫోటోలో ఉన్న లిటిల్ ఏంజిల్ కేరళ కుట్టి హానీ రోజ్. ఇటీవల నందమూరి హీరో బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో వచ్చిన వీరసింహ రెడ్డి సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేసింది హానీ రోజ్. ఈ సినిమాలో ఈ ముద్దగుమ్మ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నిజానికి 2008లో ఆలయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హానీ. కానీ ఈ సినిమా హిట్ కాకపోవడంతో హానీకి అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా అంతగా క్లిక్ కాలేదు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత మలయాళం, తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల వీరసింహ రెడ్డి సినిమాతో మరోసారి తెలుగు తెరపై సందడి చేసింది. అయితే ఈ బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు.. హానీ క్రేజ్ ఒక్కసారిగా మార్చేసింది. ఇక సోషల్ మీడియాలో హానీ రోజ్ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..